Breaking News

ల్యాప్‌టాప్‌ అమ్ముతున్నారా? రీసైకిల్‌ చేస్తున్నారా?

Published on Fri, 04/18/2025 - 12:27

మీరు ల్యాప్‌టాప్‌ అమ్మడం, రీసైకిల్‌ లేదా డొనేట్‌ చేయడానికి ముందు విండోస్‌ బిల్ట్‌–ఇన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ ఉపయోగించడం మంచిది. ఇది అన్ని యాప్స్, సెట్టింగ్స్, పర్సనల్‌ ఫైల్స్‌ను డిలీట్‌ చేస్తుంది రీసెట్‌ తర్వాత కూడా పాస్‌వర్డ్‌లు, డాక్యుమెంట్లు, బ్యాంకు వివరాలను హ్యాకర్లు తిరిగి పొందగలిగే అవకాశం ఉంది. సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌, హార్డ్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులలో 90 శాతం రికవరీ చేయదగిన డేటా ఉంటుంది. చాలామంది కస్టమర్‌లు తమ డివైజ్‌లను రీసేల్‌ లేదా డిస్పోజ్‌ చేసేముందు డేటాను వైప్‌ చేయడంలో విఫలమవుతున్నారు.

వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి.... 

  • పర్సనల్‌ యూజర్‌లు తమ డివైజ్‌లను విక్రయించడానికి లేదా రీసైకిల్‌ చేయడానికి ముందు డేటా–వైపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. అయితే కొన్ని ట్రెడిషినల్‌ వైపింగ్‌ మెథడ్స్‌ ప్రభావవంతంగా ఉండకపోవచ్చు 

  • ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో ‘ష్రెడ్‌డిట్‌’లాంటి యాప్‌లు సురక్షితమైన డేటా–వైపింగ్‌ ఆప్షన్‌లను అందిస్తాయి 

  • సమాచారాన్ని తొలిగించడానికి పూర్తి రీసెట్‌ అత్యంత ప్రభావంతమైన మార్గం 

  • సర్టిఫైడ్‌ డేటా–వైపింగ్‌ సాధనాలను ఉపయోగించడం మంచిది. 

(చదవండి: Cooking Oil: వంటనూనెలతో ఆ కేన్సర్‌ ప్రమాదం పొంచి ఉంది..! నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

#

Tags : 1

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)