Breaking News

ఉద్యమ స్నేహం

Published on Sun, 08/03/2025 - 11:52

ఉద్యమ నేపథ్యమే వారి స్నేహానికి విత్తనమయింది. వృక్షం అయింది. స్వీడిష్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌కు తోటి ఉద్యమకారులు మలాలా యూసఫ్‌జాయ్, వెనెస్సా నకేట్‌లతో మంచి స్నేహం ఉంది. ఉద్యమకారులైనంత మాత్రాన గంభీరంగా ఉండాలని ఏమీ లేదు. 

ఈ ముగ్గురు మరికొందరు యాక్టివిస్ట్‌లు చాలా సరదాగా ఉంటారు. బాల్యజ్ఞాపకాల నుంచి సోషల్‌ మీడియా సరదాల వరకు ఎన్నో విషయాలను షేర్‌ చేసుకుంటారు. ‘చైతన్యం మూర్తీభవించిన స్నేహితురాలు’ అని ఉగాండ పర్యావరణ ఉద్యమకారిణి వెనెస్సా నకేట్‌ గురించి గొప్పగా చెబుతుంది గ్రేటా థన్‌బర్గ్‌. 

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలోని లేడీ మార్గరెట్‌ హాల్‌లో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లిన గ్రేటా థన్‌బర్గ్‌కు తన నేస్తం మలాలాతో కలిసి బోలెడు ముచ్చట్లు చెప్పుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ‘షీ ఈజ్‌ ది ఓన్లీ ఫ్రెండ్‌...’ అనే కాప్షన్‌తో గ్రేటాతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది మలాలా. 

(చదవండి: Friendship Day: 'హార్ట్‌' ఆఫ్‌ 'లివింగ్‌')

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)