Breaking News

2025 టు 1990

Published on Fri, 09/19/2025 - 04:51

గూగుల్‌ జెమిని నానో బనాన ట్రెండ్‌ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్‌ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్‌ ఎడిటింగ్‌ టూల్‌ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్‌ బాలీవుడ్‌–స్టైల్‌ ప్రోర్ట్రయిట్స్‌లోకి మార్చడమే... బనాన శారీ ట్రెండ్‌.
ఏఐ ప్రాంప్ట్‌లతో అలనాటి అద్భుత చీరలలో మెరిసిపోవడమే బనాన ఏఐ శారీ ట్రెండ్‌ ప్రత్యేకత.

ఈ ట్రెండ్‌ పుణ్యమా అని 90 దశకంలోని పాపులర్‌ స్టైల్స్‌..పోల్కా–డాట్‌ డిజైన్, బ్లాక్‌ పార్టీ–వేర్‌ శారీ, సాఫ్ట్‌ ఫ్లోరల్‌ యాక్సెంట్‌లు మళ్లీ కనువిందు చేస్తున్నాయి.

మీరు కూడా ఈ ట్రెండ్‌లో భాగం కావాలనుకుంటున్నారా? 
అయితే ఇలా చేయండి...
∙జెమిని చాట్‌జీపీటీలో లాగిన్‌ కావాలి ∙ట్రై ఇమేజ్‌ ఎడిటింగ్‌–క్లిక్‌ చేయాలి. ∙క్లీయర్‌ సోలో ఫోటోను అప్‌లోడ్‌ చేయాలి. ∙బ్లాక్‌ శారీ, వైట్‌పోల్కా డాట్‌....మొదలైన వైరల్‌ ్రపాంప్ట్స్‌లో ఒకదాన్ని పేస్ట్‌ చేయాలి. ∙రెట్రో శారీపోర్ట్రయిట్‌ క్షణాల్లో కళ్లముందుంటుంది. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)