Breaking News

ఏంటిది.. చేపకు ఆపరేషన్‌ చేశారా..!

Published on Sun, 12/01/2024 - 09:56

చేపకు ఆపరేషన్‌ చేశారట! విడ్డూరంగా లేదూ? ఈ ఫొటోలో కనిపిస్తున్న చేప పేరు మెర్లిన్‌. దీని వయసు పదిహేడేళ్లు. అమెరికాకు చెందిన లూకాన్‌ అనే వ్యక్తి ఈ గోల్డ్‌ ఫిష్‌ను గత మూడేళ్లుగా తన ఆక్వేరియంలో పెంచుకుంటున్నాడు. ఇటీవల ఈ చేప ఎడమ కంటిపై వాపు వచ్చి, ఈత కొట్టలేక పోతుండటాన్ని గమనించాడు. 

వెంటనే చేపను ఆసుపత్రికి తీసుకొని వెళ్తే, డాక్టర్‌ దానిని పరిశీలించి, చేప కంటిపై పెరిగిన కణితిని గుర్తించారు. ఆ కణితిని తొలగించకుంటే చేప ప్రాణానికే ప్రమాదమని సూచించారు. దీంతో, పశువైద్యుడు ఈమర్‌ ఓర్లీ, ఈ చేపకు ఆపరేషన్‌ చేసి బతికించాడు. చేపలకు మత్తుమందు ఇవ్వడం చాలా కష్టమైనా, డాక్టర్‌ ఓర్లీ, మత్తుమందు ఇచ్చి,  సుమారు మూడు గంటల పాటు శ్రమించి, చేప కంటి మీద ఉన్న ప్రాణాంతకమైన కణితిని నేర్పుగా తొలగించారు. 

తర్వాత దానికి కుట్లు వేసి, ప్రత్యేక ట్యాంకులో పరిశీలనకు ఉంచారు. ప్రస్తుతం చేప ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణం ఏదైనా ప్రాణమే అనుకొని ఆషరేషన్‌ చేసిన డాక్టర్‌కు సోషల్‌ మీడియాలో ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

(చదవండి: అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్‌ నగరాన్నే..!)

#

Tags : 1

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)