ఈ డివైజ్‌ ఉంటే.. ఒత్తయిన ఉంగరాల జుట్టు ఈజీగా మీ సొంతం!

Published on Sun, 12/10/2023 - 14:52

ఒత్తయిన.. ఉంగరాల జుట్టు ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. దానికున్న క్రేజే వేరు!  కానీ.. మేనేజ్‌ చేయడమే మహాకష్టం. అయితే చిత్రంలోని డివైస్‌ కర్లీ హెయిర్‌ సంరక్షణను మేడ్‌ ఈజీ చేస్తుంది. ఈ ఆటోమేటిక్‌ హెయిర్‌ కర్లర్‌.. 2 సెకన్ల పాటు పవర్‌ బటన్‌ను నొక్కిపడితే ఆన్‌ అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు.. ఫెళుసుబారిన జుట్టునూ మృదువుగా మార్చుతూ, అందమైన గిరజాలను సృష్టిస్తుంది.

8 నుంచి 11 సెకన్స్‌లో స్లైట్‌ కర్ల్స్‌ ఏర్పడతాయి.12 సెకన్లు దాటి 15 సెకన్స్‌ వరకూ ఉంచితే సాఫ్ట్‌ కర్ల్స్‌ ఏర్పడతాయి. 16 నుంచి 18 సెకన్ల వరకూ ఉంచితే.. టైట్‌ కర్ల్స్‌ (పూర్తిస్థాయిలో ఉంగరాలు) ఏర్పడతాయి. డివైస్‌కి ఒకవైపు సన్నని కర్లర్‌ చాంబర్‌ ఉంటుంది. దానిలో పాయలు పాయలుగా జుట్టును పెడితే.. అవి ఉంగరాలుగా చుట్టుకుని అందంగా మారుతాయి.

ఇందులో మూడు వందల డిగ్రీల ఫారిన్‌ హీట్‌ నుంచి మూడువందల తొంభై డిగ్రీల ఫారిన్‌ హీట్‌ వరకు ఆరు స్థాయిల్లో ఉష్ణోగ్రతను పెంచుకునే వీలుంటుంది. డిస్‌ప్లేలో బ్యాటరీ ఇండికేటర్, టైమ్‌ అండ్‌ టెంపరేచర్‌ వివరాలతో పాటు.. కర్లర్‌ ఎటువైపు తిరుగుతున్నాయో కూడా వివరంగా చూసుకోవచ్చు. లెఫ్ట్, రైట్‌ అనే ఆప్షన్స్‌తో కర్లర్‌ను సెట్‌ చేసుకోవచ్చు. ఈ మెషిన్‌ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. దీని ధర సుమారుగా 1,249 రూపాయలు. 

(చదవండి: కరీనాకపూర్‌ మేకప్‌ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్‌ ఇదే..!)

#

Tags : 1

Videos

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)