Breaking News

సూట్‌కేస్‌ ఓపెన్‌ చేస్తే.. లైట్‌ ఆన్‌!

Published on Sun, 10/26/2025 - 10:36

సూట్‌కేస్‌లో బట్టలు కాదు, ఇప్పుడు బల్బులు వెలిగించే పవర్‌ను సర్దేయవచ్చు! అవును, చిన్న సూట్‌కేస్‌లా కనిపించే ఇది, నిజానికి ఒక విద్యుత్‌ ఉత్పత్తి యంత్రం. సాధారణంగా కరెంట్‌ జనరేటర్స్‌ మాదిరి వైర్లు, బల్బులు, ట్రాన్స్‌ఫార్మర్లు, జేబుకు చిల్లులు పడే బిల్లులు మాదిరి కాకుండా, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తూ, కొత్తగా జర్మనీ శాస్త్రవేత్తలు ఈ సూట్‌కేస్‌ సైజ్‌ టర్బైన్‌ను డిజైన్‌ చేశారు. 

ఇది నది లేదా వాగు దగ్గర పెట్టేస్తే చాలు, నీరు ప్రవహించగానే, కైనెటిక్‌ ఎనర్జీని ఉపయోగించుకొని, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యామ్‌ లేదు, డ్యామేజ్‌ లేదు, కేవలం నీటి ప్రవాహమే దీని ఇంధనం. పైగా ఇది లైట్‌ వెయిట్‌. సెట్‌ చేయడం కూడా చాలా సింపుల్‌. ప్రవహించే నీటి పక్కన, సూట్‌కేస్‌ ఓపెన్‌ చేస్తే చాలు, రెండు గంటల్లో ‘లైట్‌ ఆన్‌!’ అవుతుంది. 

నీరు తక్కువగా ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది. ఒక యూనిట్‌తో పది ఇళ్లు వెలుగుతాయి, రెండు యూనిట్లు పెట్టేస్తే ఊరంతా డిస్కో లైట్స్‌ ఆన్‌ చేయొచ్చు. ఇప్పటికే ఆసియా, ఆఫ్రికా, సౌత్‌ అమెరికాలో దీన్ని టెస్ట్‌ చేశారు. ఫలితం? సూపర్‌ హిట్‌! త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తే, గ్రామాలు, పల్లెలు అన్నీ ‘సూట్‌కేస్‌ పవర్‌ స్టేషన్‌’లుగా మారిపోతాయి.  

(చదవండి: నవ్విస్తూ కొనేలా చేశాడు!'యాడ్‌ గురు'..)

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)