కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?
Breaking News
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
కొండా సురేఖ కీలక ప్రకటన.. వేచి చూడాల్సిందే!
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
అది పామో లేక చెట్టు కొమ్మో..
Published on Mon, 06/01/2026 - 08:10
గ్రీన్ వైన్ స్నేక్ (పసిరిక పాము) గా పిలిచే ఈ పాము రంగు అచ్చం పచ్చటి ఆకులా ఉంటుంది. ఇది చెట్ల కొమ్మల మధ్య ఉన్నప్పుడు, అది పామో లేక చెట్టు కొమ్మో కనిపెట్టడం చాలా కష్టం!
శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి ఈ రంగు దీనికి బాగా సహాయపడుతుంది. చాలా పాములకు చూపు అంతగా తెలియదు, కానీ పసిరిక పాములకు చూపు చాలా ఎక్కువ. వీటి కంటి పాపలు అడ్డంగా, తాళం రంధ్రం ఆకారంలో ఉంటాయి. దీనివల్ల ఇవి దూరంగా ఉన్న వస్తువులను కూడా చాలా స్పష్టంగా చూడగలవు.
చాలా సన్నగా, బరువు తక్కువగా ఉండటం వల్ల ఇది ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మపైకి వేగంగా, సులువుగా వెళ్తుంది. పసిరిక పాములకు కొద్దిగా విషం ఉంటుంది, కానీ అది కేవలం అవి తినే చిన్న చిన్న బల్లులు, కప్పలను పట్టుకోవడానికే సరిపోతుంది.
#
Tags : 1