Breaking News

Fashion: గ్రీన్‌ సిల్క్‌ సారీలో మెరిసిపోతున్న ప్రణీత! చీర ధర రూ. 44 వేలు!

Published on Tue, 08/30/2022 - 14:40

ప్రణీత సుభాష్‌.. తన హావభావాలతో స్క్రీన్‌ మీద  మంచి నటిగా.. పలు సేవా కార్యక్రమాలతో ఆఫ్‌ ది స్క్రీన్‌ మంచి వ్యక్తిగా ముద్ర వేసుకుంది. ఆమె తన మనసులో ముద్రించుకున్న విషయాలూ ఉన్నాయి. అందులో ఫ్యాషన్‌ ఒకటి.  ఆ ఫ్యాషన్‌లో ఈ బ్రాండ్స్‌ కొన్ని...

అనావిల 
చీరలు అంటే అమితంగా ఇష్టపడే అనావిల మిశ్రా.. 2011లో ప్రారంభించిందే ఈ బ్రాండ్‌. సొగసును పెంచే సరికొత్త డిజైన్లకు ఈ బ్రాండ్‌ పెట్టింది పేరు. అందుకే విదేశాల్లోనూ అనావిలకు మంచిపేరు ఉంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. అందుబాటులో ధరలు.

ఆర్ని బై శ్రావణి
ఎలాంటి వధువుకైనా నప్పే, నచ్చే ఆభరణాలను అందించడం ఆర్నిబై శ్రావణి జ్యూయెలర్స్‌ ప్రత్యేకత. విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన అద్భుతమైన డిజైన్లలో ఆకట్టుకుంటాయి ఈ బ్రాండ్‌ ఆభరణాలు. ఆర్డర్‌ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. 

చీర
బ్రాండ్‌ : అనావిల
ధర : రూ. 44,000

జ్యూయెలరీ
బ్రాండ్‌ : ఆర్ని బై శ్రావణి
ధర : ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది.

‘మాది డాక్టర్ల కుటుంబం. అమ్మా,నాన్నలకు బెంగళూరులో హాస్పిటల్‌ ఉంది. చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్డే అలవాటు. నా బ్యూటీ సీక్రెట్‌ కూడా అదే అయ్యుంటుంది! –ప్రణీత సుభాష్‌
చదవండి: Actress Poorna: ‘పర్‌ఫెక్ట్‌ బ్రాండ్‌’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే! 

Videos

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )