Breaking News

ట్రెండ్‌ సెట్టర్‌ నిధి అగర్వాల్ స్టైలింగ్‌ టిప్స్‌ ..!

Published on Sun, 06/29/2025 - 12:50

ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కి ట్రెండ్‌సెట్టర్‌ తను. ప్రతి లుక్‌లోనూ ఒక డిఫరెంట్‌ శైలి చూపిస్తూ, మెరుపులా మెరిసే లుక్‌తో మాయ చేస్తుంది నటి నిధి అగర్వాల్‌. కాని, తన స్రీకెట్‌ ‘చాలా సింపుల్‌’.  ఆమె స్టయిలింగ్‌ టిప్స్,తను ఫాలో అయ్యే ఫ్యాషన్‌ విశేషాలు  మీకోసం.

హెవీ మేకప్‌ నాకు అసలు నచ్చదు. నేచురల్‌ లుక్‌నే ఎక్కువగా ఇష్టపడతాను. ఎప్పుడూ ముఖం క్లీన్‌ గా, చాలా సింపుల్‌గా ఉండేలా చూసుకుంటాను ఇదే నా సీక్రెట్‌. ఇక, డ్రెస్‌ విషయానికి వస్తే, బ్లాక్‌ నా ఫేవరెట్‌. ఏ ఫంక్షన్‌కైనా బ్లాక్‌ డ్రెస్‌నే ఫ్రిఫర్‌ చేస్తా అని చెబుతున్నారు నిధి అగర్వాల్‌

రింగ రింగారే..
‘రోజూ లేట్‌ అవుతుందని ఆఫీస్‌కు పరుగులు తీస్తూ, చక్కగా రెడీ కాలేకపోతున్నాం?’ అని బాధపడే ఫ్యాషన్‌ ప్రియులను కాపాడటానికి వచ్చిన అందమైన సాధనాలే ఈ ‘చెవి రింగులు’. ఇవి చిన్నవే కావచ్చు, కానీ వీటి ప్రభావం మాత్రం పెద్దగా ఉంటుంది. పెద్దవిగా ఉండే హూప్‌లతోపాటు, చిన్న గోల్డ్, వెండి రింగులు లేదా సన్నని ముత్యాలతో ఉండే స్టడ్స్‌ ఇవన్నీ ఆఫీస్‌ ఔట్‌ఫిట్‌కి బాగా మ్యాచ్‌ అవుతాయి. అయితే, ఇవి వేసుకునే ముందు మీ జుట్టు స్టయిల్‌ కూడా రింగుల రకానికి తగ్గట్లుండాలి. 

హెయిర్‌ బన్‌  అయితే గోల్డ్‌ హూప్‌ రింగులు అదిరిపోతాయి. జుట్టు అల్లుకుంటే చిన్న స్టడ్స్‌ సాఫ్ట్‌ లుక్‌ ఇస్తాయి. చీర, కుర్తీకి లైట్‌ వెండి చెవి రింగులు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక ప్యాంట్‌ షర్ట్‌ వేసుకున్నప్పుడు చిన్న గోల్డ్‌ రింగ్స్‌ సరిపోతాయి. డైలీ వేర్‌కి చక్కగా ఉపయోగపడే వీటి ఖరీదు తక్కువ, స్టయిల్‌కి మాత్రం హై క్లాస్‌. రోజూ కొత్తదనంతో కనిపించాలనుకునే వారికి ఇవి గొప్ప ఫ్యాషన్‌ ఫ్రెండ్స్‌ అవుతాయి!  
 

డ్రెస్‌ 
బ్రాండ్‌: 
జారా
ధర: 
రూ. 12,950


జ్యూలరీ 
బ్రాండ్‌: కార్టియర్‌

వాచ్‌ ధర:

రూ. 21,70,000 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)