Breaking News

‘ఫాఫో పేరెంటింగ్‌’ అంటే..?

Published on Sun, 02/23/2025 - 07:58

సోషల్‌ మీడియాలో ‘ఫాఫో  పేరెంటింగ్‌’ వైరల్‌ ట్రెండ్‌గా మారింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అనే మాటకు అద్దం పట్టే పేరెంటింగ్‌ ట్రెండ్‌ ఇది.

ఉదాహరణకు: ‘బయట బాగా చలిగా ఉంది... కోటు వేసుకొని వెళ్లు’ అన్నది తల్లి. తల్లి మాటను పట్టించుకోకుండా ఆ పిల్లాడు బయటకు పరుగెత్తాడు. అయితే కొద్దిసేపట్లోనే ఇంట్లోకి వచ్చి...‘మమ్మీ... కోటు కావాలి... బాగా చలిగా ఉంది’ అన్నాడు. ‘కోటు వేసుకుంటేగానీ నువ్వు బయటకు వెళ్లడానికి వీలు లేదు’ అనలేదు తల్లి.

‘వాడే తెలుసుకుంటాడు లే’ అనుకుంది... ఇదే ‘ఫాఫో’ పేరెంటింగ్‌ సారాంశం. ఈ పేరెంటింగ్‌ అనేది పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించేలా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అయితే అన్ని విషయాలకూ ‘ఫాఫో’ పేరెంటింగ్‌ సరిపోదు.

ఉదాహరణకు భద్రతకు సంబంధించిన విషయాలు. నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం, వేడి పొయ్యిని తాకడం... మొదలైనవి. మాంటిస్సోరీ ఫిలాసఫీ ప్రకారం కఠినమైన ఆదేశాల కంటే నిజజీవిత అనుభవాల నుండి నేర్చుకోవడానికి పిల్లలను తల్లిదండ్రులు అనుమతించినప్పుడు అభివృద్ధి చెందుతారు. ‘ఫాఫో’లో మాంటిస్సోరీ ఫిలాసఫీ ప్రతిఫలిస్తుంది. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)