Breaking News

Tech Talk: యూట్యూబ్‌లో కామెంట్‌ను ఎడిట్, డిలీట్‌ చేయడానికి..

Published on Fri, 05/31/2024 - 08:46

మనం చూసిన వీడియోలు, చేసిన కామెంట్స్‌ను యూట్యూబ్‌ సేవ్‌ చేస్తుంది. కామెంట్‌ హిస్టరీని చూడాలనుకుంటున్నారా? ఎడిట్‌ లేదా డిలీట్‌ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి... యూట్యూబ్‌ లోగోకు లెఫ్ట్‌లో ఉన్న హంబర్గర్‌ మెనూ బటన్‌ను క్లిక్‌ చేయాలి. ‘యూ’ సెక్షన్‌ కింద ఉన్న ‘హిస్టరీ’ని క్లిక్‌ చేయాలి. రైట్‌లో ఉన్న ‘మేనేజ్‌ ఆల్‌ హిస్టరీ’ క్లిక్‌ చేయాలి  కామెంట్స్‌–ట్యాప్‌.

డిలిట్, ఎడిట్‌ చేయడానికి...
– ‘ఎక్స్‌’ ఐకాన్‌ను నొక్కితే కామెంట్‌ ఆటోమేటిక్‌గా డిలీట్‌ అవుతుంది.
– ఎడిట్‌ చేయడానికి వీడియో లింక్‌ను నొక్కాలి. లోడ్‌ అయిన పేజీ మీ కామెంట్‌ను హైలైట్‌ చేస్తుంది.
– ఎడిట్‌ చేయాలనుకుంటున్న కామెంట్‌ పక్కన ఉన్న త్రీడాట్‌ మెనూ బటన్‌పై క్లిక్‌ చేసి ‘సేవ్‌’ బటన్‌ నొక్కాలి.
– గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్పులు చేసిన తరువాత కామెంట్‌ ఎడిట్‌ చేసినట్లు యూట్యూబ్‌ చూపిస్తుంది.

ఇవి చదవండి: Aryan Chauhan: అద్భుతాల ఆర్యన్‌!

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు