Breaking News

'ఈడెన్ ది షాపే' ఫ్యాష‌న్ ఫోర్‌కాస్ట్: సరికొత్త డిజైనరీ కలెక్షన్లు..!

Published on Fri, 02/07/2025 - 11:37

నేటి త‌రం ఫ్యాష‌న్ ప్రియుల‌ను ఆక‌ట్టుకునేలా ఈడెన్ ది షాపే స‌రికొత్త డిజైన‌రీ క‌లెక్ష‌న్ల‌తో ఫోర్‌కాస్ట్‌-2025తో ముందుకు వ‌చ్చింది. వినూత్న డిజైన‌రీ క‌లెక్ష‌న్ల‌తో ఆక‌ట్టుకునేలా ఫ్యాష‌న్ క‌లెక్ష‌న్ల‌ను  ఆవిష్క‌రించింది. ఈ ఏడాది ఫ్యాషన్ ఫోర్‌కాస్ట్‌లో భాగంగా ఫ్యాష‌న్ రంగంపై పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని, ఐకానిక్ 90, 2000ల ప్రారంభంలో ఫ్యాషన్  పునః ప్ర‌వేశం, ఫ్యాషన్ డిజైన్‌లో ఏఐ పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించింది. అదేవిధంగా మ‌హిళ‌లు, య‌వ‌తకు న‌చ్చే ఫ్యాష‌న్ క‌లెక్షన్ అందుబాటులో ఉందని తెలిపారు. 

ఈ ఏడాది ఫ్యాషన్ ట్రెండ్‌లు:
సుస్థిర‌మైన సంపూర్ణ ఆర్థిక వ్య‌వ‌స్థ : జీరో-వేస్ట్ డిజైన్‌లు, సుస్థిరమైన మెటీరియల్‌లు అభివృద్ధి చేస్తూ, ప‌ర్యావ‌ర‌ణహిత‌మైన, మ‌న్నిక‌మైన‌ హ్యాండ్ మేడ్ డిజైన‌రీ ఉత్ప‌త్తుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వడం.

నోస్టాల్జియా ఫ్యాషన్: 1990 నుంచి 2000 వ‌ర‌కు ఐకానిక్‌గా ఉండే షార్ట్ జీన్స్, కార్గో ప్యాంట్లు, భారీ పరిమాణంలో ఉండే బ్లేజర్లు వింటేజ్ గ్రాఫిక్ టీ ష‌ర్టుల‌న్నీ కూడా ఆధునాత‌న సొబ‌గుల‌తో మళ్లీ ప్రాచుర్యంలోకి వ‌స్తున్నాయి. 

మినిమలిజం - నాణ్యత: మినిమలిస్ట్ ఫ్యాషన్ ఇప్ప‌టికీ బలంగానే ఉంది. మెటీరియల్ ఎంపిక నుంచి మొద‌లుకుంటే క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ సుస్థిరమైన సౌక‌ర్యంతో కూడిన కాలనుగుణమైన మ‌న్నికైన బ‌హుముఖ వస్తువుల త‌యారీ. 

AI-జనరేటెడ్ కస్టమ్ ఫ్యాషన్: ఏఐ-ఆధారిత ఫ్యాషన్ ఆవిష్క‌ర‌ణ‌ల‌తో వినియోగదారుల ఫ్యూచ‌రిస్టిక్ ఫ్యాష‌న్ అనుభూతితో, వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా దుస్తుల రూప‌క‌ల్ప‌న‌, బట్టలను ఎంపిక చేసుకోవ‌డం మ‌రింత సుల‌భ‌తరం కానుంది. 

ఫ్యాషన్ ముఖ్యాంశాలు:

టాప్‌లు:  సౌక‌ర్య‌వంతంతోపాటు, స్టైలిష్‌గా క‌నిపించే దుస్తుల‌తోపాటు, భారీగా ఉండే  బటన్-డౌన్ షర్టులు, కుర్తా టాప్‌లు, టర్టిల్‌నెక్ టాప్‌లు మపఫ్డ్ స్లీవ్‌లతో కూడిన ఆర్టిస్టిక్ డిజైన‌రీ వ‌స్త్రాలు.

బాటమ్స్: అందుబాటులో హై-వెయిస్టెడ్ ప్యాంటు, కార్గో ప్యాంట్లు, డెనిమ్ స్కర్టులు, ప్లీటెడ్ స్కర్టులు, బూట్‌కట్ జీన్స్ వంటివి యువ‌తకు న‌ప్పే, మెప్పించే సౌక‌ర్య‌వంత‌మైన వ‌స్త్రాలు. 

లోదుస్తులు:  విశేష‌మైన ఆద‌ర‌ణ ఉన్నా  లగ్జరీ సిల్క్, శాటిన్‌తో చేసిన లోదుస్తులు, వైర్‌లెస్ బ్రా,  బోల్డ్, స్పోర్టీ-చిక్ డిజైనరీ క్లాత్.

ఆభరణాలు, ఉపకరణాలు: మినిమలిస్ట్, వింటేజ్-ప్రేరేపిత ఆర్టిస్టిక్ ఆభ‌ర‌ణాలు, ముఖ్య‌మైన‌ ఉపకరణాలలో క్రాస్‌బాడీ, మినియేచర్ బ్యాగులు, బోల్డ్ శిల్పకళా సంచులు, మెటల్ ఫ్రేమ్‌తో కూడిన సన్ గ్లాసెస్, రెట్రో-ప్రేరేపిత డిజైన్‌లు, ఫ్యూచరిస్టిక్ ఆకృతులతో ట్రెండీ వేర్‌. 

ఫుట్‌వేర్: చంకీ స్నీకర్లు, బోల్డ్ బూట్లు, ప్లాట్‌ఫామ్ హీల్స్ క్యాజువ‌ల్ వేర్‌కు అనువైన పాద‌రక్షలు.

బ్యూటీ ట్రెండ్స్: 2025లో ఫ్యాష‌న్‌ రంగాన్ని నడిపించే గ్రాఫిక్ ఐలైనర్లు, గ్లో-బూస్టింగ్ హైలైటర్లు,  వీగన్ లిప్‌స్టిక్‌లు 

ఈడెన్-ది షాపే గురించి:
హైదరాబాద్‌లోని గాంధీనగర్ కేంద్రంగా ఈడెన్-ది షాపే అంచనాల‌కు మించి క్యూరేటెడ్ ఫ్యాషన్ క‌లెక్ష‌న్ల‌ను అందిస్తోంది. గ్యాలరీ-ప్రేరేపిత లేఅవుట్‌తో ఇదొక ప్ర‌త్యేకమైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. 

వినియోగదారులు కూడా సరసమైన లగ్జరీ తాజా ట్రెండ్‌లను సుల‌భంగా పొంద‌వ‌చ్చు. 2016లో ప్రారంభమైన నాటి నుంచి ఈడెన్-ది షాపే ఫ్యాషన్ ఆవిష్క‌ర‌ణ‌ల‌తో బ్రాండెడ్‌, డిజైన‌రీ క‌లెక్ష‌న్ల‌కు వేదిక‌గా నిలుస్తోంది.   

వివరాల కోసం: ఈడెన్-ది షాపే- ఈడెన్ అనెక్స్, గాంధీనగర్,
హైదరాబాద్ - 500080 వద్ద సందర్శించవ‌చ్చు
మొబైల్ : +91 9652132812
ఈమెయిల్‌: edentheshoppe@gmail.com

(చదవండి: Fashion going back to the root మూలాల్లోకి ఫ్యాషన్‌ ప్రయాణం)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)