Breaking News

దసరాలో ట్రెడిషనల్‌గా ఉండే స్టైలిష్‌ డిజైనర్‌ వేర్స్‌ ధరించండి ఇలా..!

Published on Fri, 10/11/2024 - 10:06

తెలుగింటి సంప్రదాయం  డ్రెస్సింగ్‌లో కనిపించాలి. స్టైల్‌ లో ఏ మాత్రం తగ్గకూడదు వెస్ట్రన్‌ వేర్‌ అనిపించకూడదు సౌకర్యం లో బెస్ట్‌ చాయిస్‌ అవ్వాలి... పండగ హంగులు ఔరా అనిపించాలి. ఇండియన్‌ వేర్‌ నే డిఫరెంట్‌గా ధరించాలి. దసరా వేడుకలో మరింత స్టైలిష్‌గా కనువిందు చేసే మోడ్రన్‌ హంగులివి.  

శారీ గౌన్‌
కుట్టిన చీరలు, ధోతీ చీరలు, ప్యాంట్‌ తరహా చీరలు, కేప్‌ స్టైల్‌ డ్రేప్స్‌... వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎన్నో విభిన్న డిజైన్లలో ఆకట్టుకుంటున్న శారీ గౌన్, షరారా శారీ ధరిస్తే చాలా స్టైలిష్‌గా, తేలికగా, రోజంతా సౌకర్యవంతంగా హుషారుగా ఉంచుతుంది. 

ఎంబ్రాయిడరీ బ్లేజర్‌
బ్లేజర్లు కార్పొరేట్‌ రంగానికి మాత్రమే పరిమితం అనుకుంటారు చాలామంది. కానీ, ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్‌ స్కర్ట్‌ లేదా ధోతీ ప్యాంట్‌తో స్టైల్‌ చేయచ్చు. నడుము భాగాన్ని బెల్ట్‌తో అలంకరిస్తే ఈ డ్రెస్‌ బెస్ట్‌ మార్కులు కొట్టేస్తుంది. 

గవ్వల కుర్తీ
ధోతీ ప్యాంట్‌ డ్రేప్డ్‌ స్కర్ట్‌లకు గవ్వలు, అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన కేప్‌ లేదా షార్ట్‌ కుర్తీతో స్టైల్‌ చేయచ్చు. ఫ్లోరల్‌ ఎంబ్రాయిడరీ ΄్యాటర్న్‌ ఉన్న లెహెంగా లేదా పలాజో సెట్‌ కూడా పండగ కళను తెప్పిస్తుంది.

సౌకర్యంగా! 
సల్వార్‌ కమీజ్‌ అయితే ప్రకాశవంతమైన రంగులు ఉన్నవి ఎంచుకోవాలి. పిల్లలతో సరి΄ోలే దుస్తులను ధరించడం వల్ల ఒకే కుటుంబ రూ΄ాన్ని సృష్టించవచ్చు. పండగ కళ రావాలనే ఆలోచనతో పిల్లలకు గాడీ ఎంబ్రాయిడరీ దుస్తులు వేయకూడదు. వారి డ్రెస్సులు సౌకర్యంగా ఉండాలి. ఆభరణాలు మేనికి గుచ్చుకోకుండా ఉండేవి ఎంచుకోవాలి. భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు తక్కువ బరువున్న యాక్ససరీస్‌ను ఉపయోగించాలి. 

(చదవండి: ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ నెంబర్‌..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)