Breaking News

ట్రంప్ పెర్‌ఫ్యూమ్స్‌ : ‘విక్టరీ 45-47’ లాంచ్‌.. సీక్రెట్‌ ఏంటంటే..!

Published on Tue, 07/01/2025 - 16:44

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   సరికొత్త ఫెర్‌ఫ్యూమ్స్‌  బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది.  'ట్రంప్ ఫ్రాగ్రెన్స్' కింద తనరెండు రకాల సెంట్‌ ఉత్పత్తులను లాంచ్‌ చేశారు. 'విక్టరీ 45-47' పేరుతో వీటిని తీసుకొచ్చారు. తన ప్రైవేట్ సోషల్ మీడియాలో ట్రంప్‌ ఈవిషయాన్ని ప్రకటించారు.

ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, డెమోక్రటిక్ ప్రత్యర్థి కమలా హారిస్‌ను ఓడించి, ఘన విజయానికి గుర్తుగా ఈ పెర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌కు ‘విక్టరీ 45-47' అని పేరు పెట్టారట. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా తొలిసారి, రెండోసారి  47వ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎంపిక కావడానికిది సింబాలిక్‌ అట.

ఇది చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్‌ తప్పవు మరి!

"పురుషులు, మహిళలకోసం ట్రంప్ ఫ్రాగ్రెన్స్‌లు వచ్చాయి. ఇవి గెలుపు.. బలం..విజయం అనే ట్యాగ్‌లతో తీసుకొచ్చారు. ఒక బాటిల్ తీసుకోండి, మీ ప్రియమైనవారి కోసం కూడా ఒకటి తీసుకోవడం మర్చిపోవద్దు. ఆనందించండి, గెలుస్తూ ఉండండి!"అంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం విశేషం. 

ఈ సెంటు బాటిల్స్‌  గెట్స్‌ ట్రంప్‌ ఫ్రాగ్రెన్స్‌. కామ్‌లో  ట్రంప్‌ సంతకంతో పాటు , ట్రంప్‌ ఐకానిక్ బంగారు విగ్రహాన్ని కూడా అమర్చారు. ఈ పరిమిత ఎడిషన్ పెర్ఫ్యూమ్, కొలోన్ ధర 249 డాలర్లు అంటే దాదాపు  21 వేల రూపాయలు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)