Breaking News

ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ బెస్ట్‌..!

Published on Sun, 03/16/2025 - 08:43

ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ తీసుకోవాలి? 
– రాధ, శ్రీకాకుళం

ప్రెగ్నెన్సీలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కావాలసిన పోషకాలన్నీ అందులోనే దొరుకుతాయి. ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, విటమిన్‌–డి సప్లమెంట్స్‌ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లోనే తీసుకోవటం మొదలు పెట్టాలి.

వీటిని ప్రెగ్రెన్సీలో చాలామందికి ఇస్తాం. ఫోలిక్‌ యాసిడ్‌ పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అవయవ లోపాలు లేకుండా, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. ఇది ఎక్కువగా బ్రకలీ, పాలకూర, బీన్స్‌ లలో ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకున్నా కూడా ఫోలిక్‌ యాసిడ్‌ సప్లమెంట్స్‌ అవసరం ఉంటుంది. ప్రతిరోజూ 400 ఎమ్‌సీజీ ఫోలిక్‌ యాసిడ్‌ అవసరం ఉంటుంది.

విటమిన్‌–డి ఎముకలు, కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మార్చి నుంచి సెప్టెంబర్‌ నెల వరకు సూర్యకాంతి నుంచి విటమిన్‌–డి వస్తుంది, ఇది సరిపోతుంది. మిగిలిన నెలల్లో మాత్రం విటమిన్‌–డి సప్లమెంట్స్‌ తీసుకోవాలి. చేప, గుడ్లు, మాంసంలో విటమిన్‌–డి ఉంటుంది. రోజుకు 10 ఎమ్‌సీజీ టాబ్లెట్‌ సరిపోతుంది. ప్రెగ్నెన్సీలో విటమిన్‌–ఎ విటమిన్‌ టాబ్లెట్స్‌ తీసుకోకూడదు. ఇది బేబీకి హాని చేస్తుంది. లివర్, లివర్‌ ప్రాడెక్ట్స్‌లో హై విటమిన్‌–ఎ ఉంటుంది. అందుకే వీటిని ఆహారంలో తీసుకోకూడదు. 
డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: చేపే కదా కరిచిందని తేలిగ్గా తీసుకున్నాడు..!కట్‌చేస్తే..)
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)