Breaking News

ఇమ్యూనిటీ ఫుడ్‌ అంటే ఇదే!

Published on Sat, 12/20/2025 - 14:32

మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో  తెలుసుకుందాం.

బీ 12 ఫుడ్‌..: పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ బాగా పెరుగుతుందని తేలింది.

బీట్‌ రూట్‌.. ఎరుపు రంగులో ఉండే బీట్‌రూట్‌.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. దీనిని ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది. క్యారెట్, బీట్‌రూట్‌ని కలిపి జ్యూస్‌ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది.

క్యారట్‌: దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత, ప్లేట్‌లెట్ల కౌంట్‌ పడిపోయిన సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం   పొందదారని తేలింది. క్యారెట్‌ని నేరుగా లేదా సలాడ్‌ రూపంలో... ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.

విటమిన్‌ కె ఫుడ్‌..: విటమిన్‌ కె ఉన్న ఫుడ్‌ కూడా ప్లేట్‌లెట్స్‌ సంఖ్యని పెంచుతుందని తేలింది. కేల్, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది.

గుమ్మడికాయ : విటమిన్‌ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్‌లెట్లని పెంచడమే కాదు, వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల కణాల్లో  ప్రోటీన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇలా ్ర΄ోటీన్‌ ఉత్పత్తి అవడమంటే ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరిగినట్లే. 

గోధుమగడ్డి 
ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని అందులో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: టీవీ డిబేట్‌లో రామ్‌దేవ్‌ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్‌ వీడియో

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)