Breaking News

హిప్‌ హాప్‌ సెన్సేషన్‌ ఇర్ఫానా,కాలేజీ రోజుల్లోనే పోయేట్రీతో..

Published on Fri, 10/20/2023 - 10:21

కొడైకెనాల్‌కు చెందిన ఇర్ఫానా హమీద్‌ హిప్‌ హాప్‌ సింగర్, ట్రంపెట్‌ ప్లేయర్‌. కర్నాటక సంగీతంతో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. వీణ నేర్చుకుంది. కాలేజి రోజుల్లో పోయెట్రీ రాసేది. ఇండియన్‌ హిప్‌ హాప్‌లో కొత్త గొంతుగా మంచి పేరు తెచ్చుకుంది. యాంటి–ఫాసిజం నుంచి, తమిళ్‌–ముస్లిం సంస్కృతి వరకు ఇర్ఫానా సంగీతంలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌–సిరీస్‌ ‘మసాబా మసాబా’ టైటిల్‌ ట్రాక్‌ ‘ఐయామ్‌ యువర్‌ కింగ్‌’ పాడింది. ‘కన్నిల్‌ పెట్టోల్‌’ ట్రాక్‌తో హిప్‌ హాప్‌ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది.

మన సినిమాల్లోని ఐటమ్‌ సాంగ్స్‌ కల్చర్‌పై ‘షీలా సిల్క్‌’ చేసింది. బాలీవుడ్‌ పాపులర్‌ సాంగ్‌ షీలాకీ జవానీ, ఐటమ్‌ సాంగ్స్‌కు పేరుగాంచిన సిల్క్‌ స్మీత పేరులో నుంచి ‘షీలా సిల్క్‌’ను సృష్టించింది. యూనివర్శల్‌ మ్యూజిక్‌ గ్రూప్‌(యుఎంజీ) గత సంవత్సరం ‘డెఫ్‌ జామ్‌ రికార్డింగ్స్‌’ను మన దేశంలో లాంచ్‌ చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక  సంస్థతో కలిసి పనిచేస్తుంది ఇర్ఫానా హమీద్‌.

అర్బన్‌ కల్చర్‌కు సంబంధించిన అంశాల ఆధారంగా సృష్టించే ‘డెఫ్‌ పోయెట్రీ’ వింటూ పెరిగింది ఇర్ఫానా. ‘హిప్‌–హాప్‌ కల్చర్‌పై మన దేశంలోని యువతరానికి ఆసక్తి కలిగించడానికి, వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది. ప్రతి సింగర్‌కు సిగ్నేచర్‌ సౌండ్‌ ఉంటుంది. మరి ఇర్ఫానా హమీద్‌కు ఇష్టమైనది?రకరకాల శబ్దాలు, శైలులను ఎక్స్‌ప్లోర్‌ చేయడం.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు