Breaking News

వేడి, వేడి గులాబీ పకోడీ : వైరల్‌ వీడియో

Published on Fri, 07/26/2024 - 18:10

వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినడం కామన్‌. కానీ గులాబీ పువ్వుల బజ్జీ తినడమే స్పెషల్‌. అదేంటి అని ఆశ్యర్యపోతున్నారా? ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో హల్‌చల్‌ చేస్తోంది.

ఉల్లి పకోడీ, క్యాబేజీ, పాలక్‌ పకోడీ, గోబీపకోడీ ఇలా చాలా వంటకాలను చూసి ఉంటారు.  టేస్ట్‌ చేసి ఉంటారు కూడా కదా. అయితే గులాబీ పకోడీ గురించి విన్నారా? సోషల్ మీడియాలో ఒక వ్యక్తి బండిపై గులాబి పూలతో చేసిన పకోడీలను తయారు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నాడు.  <

 ఎర్రటి గులాబీలను కట్‌ చేసిన శనగపిండిలో ముంచి అచ్చం పకోడీ మాదిరిగా వేడి వేడి నూనెలో వేయించాడు.  దాన్ని ఓ కస్టమర్‌కి వడ్డించాడు. గులాబీ పువ్వు పకోడీని ఆరగించిన అతగాడు చాలా బావుంది  అంటూ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందించారు. ఇది చూసి మీరు కూడా ఒక పట్టు పడతారో,  ఆశ్చర్యపోతారో, నవ్వుకుంటారో, ఆనక కోప్పడతారో మీ ఇష్టం.  

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)