Breaking News

వేప చెట్లకు మళ్లీ ఆపద

Published on Fri, 10/10/2025 - 14:56

గుర్రంపోడు: తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో  వేప చెట్లకు మళ్లీ ఆపద ముంచుకొస్తోంది. వేప చెట్లకు నెల రోజులుగా డైబ్యాక్‌ వ్యాధి వ్యాపిస్తోంది. కొమ్మ లు ఎండుతున్న వేప చెట్లు నల్లగొండ – దేవరకొండ ప్రధాన రహదారి వెంట కనిపిస్తున్నాయి. వేపకు మూడేళ్ల కిత్రం డైబ్యాక్‌ ఒక్కసారిగా విజృంభించడంతో.. కొమ్మలు ఎండటంతోపాటు చెట్లు కూడా కొన్ని నిలువునా ఎండిపో యాయి. అప్పట్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఒక కీటకం కారణమని గుర్తించారు. టీ మస్కిట్‌ బగ్‌ శిలీంధ్రంతోపాటు , క్లాడోస్పోరియం అనే శిలీంధ్రాల ద్వితీయ సంక్రమణం ద్వారా వేపకు ఎండుతెగులు సోకుతున్నట్లు అప్పట్లో నిర్ధారించారు. 

సూర్యాస్తమయం తర్వాత టీ మస్కిట్‌ బగ్‌ పురుగులు.. వేపకణజాలంలోని రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు, కొమ్మలు ఎండిపోతాయి. వ్యాధి తీవ్రత అధికమై చెట్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. డై బ్యాక్‌ నివారణకు శాస్త్రవేత్తలు మందులు సూచించినా.. ఎత్తయిన చెట్లకు మందుల పిచికారీ చేసే పరిస్థితి లేదు.  

చదవండి: 5 నమిషాల్లో జాబ్‌ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు