Breaking News

పాటే కథలా! సరికొత్త మ్యూజిక్‌ తరాన!

Published on Fri, 09/22/2023 - 10:25

ఢిల్లీకి చెందిన తరాన మర్వాహ్‌ కంపోజర్, సింగర్, మల్టీ–ఇన్‌స్ట్రుమెంటలిస్ట్‌. ఏడు సంవత్సరాల వయసు నుంచే పియానో ప్లే చేసేది. రకరకాల మ్యూజిక్‌ స్టైల్స్‌ను నేర్చుకుంది. జీవితంలోని సకల కోణాలను సంగీత స్వరాలలో ప్రతిఫలింపజేయడం తనకు ఇష్టం. ‘కోమోరేబీ’ అనే మ్యూజిక్‌ ప్రాజెక్ట్‌ను స్టార్ట్‌ చేసి రకరకాల జానర్‌లను మిక్స్‌ చేసింది. బాల్యంలో ఎన్నో కామిక్స్, యానిమేషన్‌లు తనపై ప్రభావం చూపాయి. ఆ ప్రభావంతో పాటను కథలా చెప్పాలనేది తన పాలసీగా మారింది.

‘జపాన్‌ లార్జర్‌–దేన్‌–లైఫ్‌ కల్చర్, ఫాంటాస్టిక్‌ స్టోరీలైన్స్, ప్లాట్స్, విజువల్స్‌ అంటే నాకు ఇష్టం. నేను మ్యూజిషియన్‌ కావడానికి అదే ఇన్‌స్పిరేషన్‌’ అంటుంది తరాన.  జపనీస్‌ యానిమేషన్‌ ‘కోమోరేబీ’ని స్ఫూర్తిగా తీసుకొని అదే పేరుతో డెబ్యూ ఈపీని తీసుకువచ్చింది. తరాన చేయి తిరిగిన గేమర్‌ కూడా. డిఫరెంట్‌ మీడియమ్స్‌లో ఎన్నో గేమ్స్‌ ఆడింది. అయితే ఆ అనుభవం వృథా పోలేదు. ఆ హుషారు, దూకుడు మ్యూజిక్‌లోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ ‘దహాద్‌’ ‘మోడ్రన్‌ లవ్‌’లాంటి పాపులర్‌ వోటీటీ షోలకు మ్యూజిక్‌ అందించింది తరాన. 

(చదవండి: హ్యండ్ల్యూమ్స్‌తో.. ఆకట్టుకునేలా ఇండోవెస్ట్రన్‌ స్టైల్స్‌!)

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)