Breaking News

అది బైకా.. లేక ఇంకేమ‌న్నానా! మారండిరా బాబూ!!

Published on Tue, 06/24/2025 - 11:48

ప్రమాదమని తెలిసినా కొంతమంది కుర్రకారు రెచ్చిపోతూనే  ఉన్నారు. పిచ్చి పిచ్చి చేష్టల కారణంగా కళ్ల ముందే నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా  వీరి ప్రవర్తనలో  ఏ మాత్రం మార్పు రావడం లేదు.  తాజాగా ఒక  వీడియో నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు తిట్టిపోస్తున్నారు.  

మరోవైపు  అనేక  సామాజిక అంశాలపై సోషల్‌మీడియాలో స్పందించే టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (Vishwanath Channappa Sajjanar) కూడా  ఈవీడియోపై అగ్రహం వ్యక్తం చేశారు. జరగరానికి జరిగితే, ఆ తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఎంతటి క్షోభ అంటూ  ఆవేదన వ్యక్తం చేశారు. 

సజ్జనార్‌ ట్వీట్‌లో ఎమన్నారంటే..
అది బైకా.. లేక ఇంకేమ‌న్నానా!!
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది..  ప్ర‌మాద‌మ‌ని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్ల‌ని ఏం అనాలి. జ‌ర‌గ‌రానిది జ‌రిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంత‌టి క్షోభ‌ను అనుభ‌విస్తాయ‌నే క‌నీస సోయి కూడా వీళ్ల‌కు లేదు.

సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయ్యేందుకు కొంద‌రు టీనేజ‌ర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌మాద‌క‌ర ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఇదేం పిచ్చో వాళ్ల‌కే తెలియాలి!!


అటు ఇకనైనా మారండిరా బాబూ, సోషల్‌మీడియా పిచ్చి ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయకండి.. మీరు బాగానే పోతారు.. మీ వెనక అమ్మనాన్న పరిస్థితి ఏంటి?  మీలో ఎవరైనా శాశ్వత వికలాంగులుగా మారిపోతే ఎలా? ఎపుడైనా ఆలోచించారా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తగినవిధంగా శక్షించాలి అని కొందరు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ఒక కంట గమనిస్తూ తమ బిడ్డలను మందలించాలని   మరికొందరు సూచిస్తున్నారు.

 చదవండి: అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్‌
 

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?