Breaking News

హ్యాకథాన్‌ విత్‌ ఇన్నోవేషన్‌

Published on Tue, 11/04/2025 - 10:17

హైదరాబాద్‌లో సాంకేతికత, సృజనాత్మకత, యువశక్తి వినూత్న పంథాలో దూసుకుపోతోంది. వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ నిర్వహిస్తున్న ‘కాన్‌వర్జెన్స్‌ 2కే25ఆర్‌ –ది హ్యాకథాన్‌’ దీనికి నిదర్శనంగా నిలిచింది. ‘ఎక్స్‌పీరియన్స్‌ ఇన్నోవేషన్‌’ అనే థీమ్‌తో ప్రారంభమైన ఈ 24 గంటల హ్యాకథాన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. 

అధునాతన అంశాలను ప్రదర్శించి తమ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో వీరు సక్సెస్‌ అయ్యారు. రోబోటిక్స్, హెల్త్‌కేర్‌ టెక్, గ్రీన్‌ ఎనర్జీ, ఫిన్‌టెక్‌ వంటి ఎనిమిది విభాగాల్లో పోటీ పడుతున్న జట్లు కేవలం టెక్‌ ప్రాజెక్టులకే కాదు, బాధ్యతతో కూడిన భవిష్యత్తుకు కూడా ఒక మార్గదర్శకత్వాన్ని చూపాయి. 

ఈ సందర్భంగా ఆర్‌సీఐ–డీఆర్‌డీవో శాస్త్రవేత్త డాక్టర్‌ మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్థులు ‘భయం లేకుండా కలలు కనండి, నిజాయితీతో నూతనత్వాన్ని సృష్టించండి’ అంటూ ప్రేరేపించారు. ఈ హ్యాకథాన్‌లో భాగంగా రూ.5 లక్షల బహుమతులతో పాటు పరిశ్రమ మెంటార్‌షిప్‌ అవకాశాలు కూడా అందించి ఇది టెక్‌ ఈవెంట్‌ మాత్రమే కాకుండా.. ‘లైఫ్‌ స్టైల్‌ లెరి్నంగ్‌ ఫెస్టివల్‌’గా నిలిచింది.  

(చదవండి: వండర్‌ బర్డ్స్‌..థండర్‌ కిడ్స్‌..)

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)