కొబ్బరి నీళ్లు.. కొంతమందికి హానికరం!

Published on Sat, 11/15/2025 - 18:00

కొబ్బరినీళల్లో శరీరానికి అవసరమైన పోషకాలైన ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉండటం వల్ల జ్వరానపడి తగ్గిన వారిని ఆ నీరసం నుంచి కోలుకోవడానికి కొబ్బరినీళ్లు తాగమని పెద్దలు చెబుతుంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగడం కొంతమందికి హానికరం. ఎవరెవరు ఎక్కువ తాగకూడదో చూద్దామా?

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల పొటాషియం స్థాయులు పెరుగుతాయి, ఇది గుండె రోగులకు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే పొటాషియం గుండె కండరాలలో అడ్డంకిని కలిగిస్తుంది, ఇది గుండెపోటు అవకాశాలను పెంచుతుంది. ఈ దశలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా ఈ సమస్య వృద్ధులలో వస్తుంది కాబట్టి పెద్దలు కొబ్బరి నీళ్లను తక్కువ పరిమాణంలో తాగాలి.. 

అలాగే, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, మధుమేహులు, లో బీపీ ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు (coconut water) తక్కువ తాగడం మంచిది.

మీ ప్లేట్‌ ఎలా ఉండాలంటే.. 
మీరు తినే ఆహారంలో అంటే ఒక ప్లేట్‌లో 50 శాతం కూరగాయలు లేదా పండ్లు ఉండాలి. ఆహారంలో ప్రొటీన్‌ ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. నెమ్మదిగా తినాలి. డిన్నర్‌ త్వరగా ముగించాలి. వీటన్నింటినీ ఫాలో అయితే కడుపు నిండడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఫుడ్‌ ఎప్పుడూ లిమిటెడ్‌గానే తీసుకోవాలి. అప్పుడే దానిలోని పోషకాలు శరీరానికి అందుతాయని గుర్తించుకోవాలి. కాబట్టి తీసుకునే ఆహారం ఎప్పుడూ బ్యాలెన్స్‌గా ఉండాలి. 

చ‌ద‌వండి: మైండ్‌ఫుల్‌ కిచెన్‌ మూమెంట్

#

Tags : 1

Videos

ibomma : ఇమ్మడి రవికి 14 రోజులు రిమాండ్

పద్దతిగా మాట్లాడు.. లేదంటే.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వార్నింగ్

Ding Dong: బాబు దెబ్బకు డాక్టర్లు అంటేనే వణికిపోతున్నారు

మేం సిద్ధంగా ఉన్నాం..! ఈసీకి విజయ్ లేఖ

ఆ పార్టీలోకి వంగవీటి రంగా కూతురు. పొలిటికల్ ఎంట్రీ

Jubilee Hills by Election Results: ఫలితాలపై ఫన్నీ రియాక్షన్

ఢిల్లీ బ్లాస్ట్... మరో డాక్టర్ అరెస్ట్

Jangaon : మరో ఘోర ప్రమాదం RTC బస్సు నుజ్జునుజ్జు

Hindupur : ముందే పోలీసులకు చెప్పి YSRCP ఆఫీసుపై దాడి

Chandrababu: బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ

Photos

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)