Breaking News

ఇకపై బట్టతలకు చెక్‌!

Published on Sun, 01/04/2026 - 05:49

బట్టతల బాధితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తారు. బట్టతలను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి రకరకాల తైలాలు, ఔషధ లేపనాలు రాసుకుంటూ ఎంతకూ రాని జుట్టుకోసం ఎదురు చూస్తుంటారు. ఇకపై బట్టతల బాధితులకు అలాంటి తంటాలు ఉండవు. బట్టతలపై జుట్టు మొలిపించే ఔషధాన్ని విజయవంతంగా రూపొందించినట్లు ఐరిష్‌ ఔషధ తయారీ సంస్థ ‘కాస్మో ఫార్మాసూటికల్స్‌’ ఇటీవల ప్రకటించింది.

తాము ప్రత్యేకంగా రూపొందించిన ‘క్లాస్కోటెరాన్‌–5%’ సొల్యూషన్‌ను ‘బ్రీజులా’ అనే బ్రాండ్‌ పేరుతో 2027 నాటికి మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రెండు దశల్లో విస్తృతంగా జరిపిన క్లినికల్‌ పరీక్షల్లో ఈ ఔషధం అద్భుత ఫలితాలను సాధించిందని, దీనిని ఉపయోగించిన వారి బట్టతలలపై జుట్టు మొలిచిందని ‘కాస్మో ఫార్మాసూటికల్స్‌’ తెలిపింది. మూడో దశ పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత దీనిని మార్కెట్‌లో అందుబాటులోకి తేనున్నామని ప్రకటించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)