Breaking News

టేస్టీగా పొటాటో స్టఫ్‌ చపాతీలు చేసుకోండిలా..!

Published on Sun, 11/26/2023 - 13:52

కావలసినవి:  
బంగాళదుంపలు – 2 (తొక్క తీసి, తురుముకోవాలి)
గోధుమ పిండి – 2 కప్పులు (కొద్దిగా నూనె ఉప్పు వేసుకుని.. గోరువెచ్చని నీళ్లతో చపాతీ ముద్దలా చేసుకుని.. మూత పెట్టుకుని, 15 నిమిషాలు పక్కన పెట్టుకుని, కాస్త పెద్దగా, చతురస్రాకారంలో చపాతీల్లా ఒత్తుకోవాలి) 
ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్‌ స్పూన్లు
కారం, ఉప్పు, పసుపు – తగినంత 
నూనె – సరిపడా

తయారీ విధానం:  బంగాళదుంప తురుమును, మూడు లేదా నాలుగు కప్పుల నీళ్లల్లో 3 నిమిషాల పాటు ఉడికించి.. నీళ్లన్నీ పోయేవరకు వడకట్టులో వేసుకోవాలి. స్టవ్‌ ఆన్‌  చేసుకుని 2 టేబుల్‌ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి.. అందులో బంగాళదుంప తురుము వేసుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత.. కారం, ఉప్పు, పసుపు కొద్దికొద్దిగా వేసుకుని బాగా కలిపి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. తర్వాత ఒక చపాతీపై కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని.. మరో చపాతీతో కప్పి.. గుండ్రటి చిన్న ప్లేట్‌ని దానిపై వేసి గట్టిగా ఒత్తాలి. అనంతరం ప్లేట్‌ చుట్టూ ఉన్న చపాతీని తొలిగించి.. ఆ గుండ్రటి చపాతీలను నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి ఈ చపాతీలు. 

(చదవండి: హెల్తీగా రాగి డోనట్స్‌ చేసుకోండిలా..!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)