Breaking News

గాజర్‌ కె హల్వా కా దోశ... ఆహా... ఛీఛీ... క్షమించండి!

Published on Fri, 07/11/2025 - 10:37

ఉత్తరాది, దక్షిణాది రుచులు ఒకచోట, ఒకే ఐటమ్‌లో కనిపిస్తే?
ఆ ఐటమ్‌ పేరే... గాజర్‌ కే హల్వా కా దోశ.. Gajar Ke Halwa Ka Dosa!

ఇండోర్‌కు చెందిన ఈ దోశలో అదనపు ఆకర్షణ క్యారట్‌ హల్వా, రబ్డీ (ఇదొక నార్డ్‌ ఇండియన్‌ స్వీట్‌. పాలను బాగా మరిగించి చేసేది). ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లోకంలో హల్‌చల్‌ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌పై మిక్స్‌డ్‌ రియాక్షన్స్‌ కనిపించాయి. కొందరు...‘ఆహా!’ అంటున్నారు.  

అటు దక్షిణ భారతీయులకు ఎంతో  ప్రియమైన దోశను, ఇటు ఉత్తర భారతీయులు మెచ్చే స్వీట్‌  క్యారెట్‌ హల్వాను రెండూ మిక్స్‌ చేయడంతో నెటిజనులు  ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.ఈ వీడియోను స్వాద్ ఇండోర్ డా అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.  "గాజర్ ​​కా హల్వా దోశ" అనే  క్యాప్షన్‌తో దీన్ని పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఎక్కువ శాతం ప్రతికూలంగా స్పందించారు. కొందరు అయ్యో దేవుడా.. ఇదేమి వంటకం రా బాబూ అంటున్నారు.  మరికొందరు  ‘దేని ప్రత్యేకత దాంతే, రెండూ కలిపేస్తే  ఎలా అని’ అంటూ నిట్టూరిస్తే, కొందరు...‘ఛీఛీ’ అంటున్నారు. "ఈ విషాన్ని నేను ఏమని పిలవాలి?" “ఇండోర్ ప్రజలందరి తరపున నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను.” "ఈ విషాన్ని నేను ఏమని పిలవాలి?" మరొకరు, “ఇది అల్పాహారమా లేక డెజర్టా? అని వ్యాఖ్యానించడం గమనార్హం.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)