Breaking News

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హాట్‌ ప్రిన్స్‌ పెళ్లి, పిక్స్‌ వైరల్‌

Published on Fri, 01/12/2024 - 16:42

ఆసియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన బ్రూనై యువరాజు ఒక ఇంటివాడయ్యారు.  బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్‌ మతీన్‌ ఒక సామాన్యురాల్ని వివాహ మాడటం ఆసక్తికరంగా మారింది. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. 

1788 గదులున్న ప్యాలెస్‌లో సోమవారం జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది. 32  ఏళ్ల బ్రూనై యువరాజు    అబ్దుల్‌ మతీన్‌  29 ఏండ్ల యాంగ్‌ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్‌ సంప్రదాయంలో  పెళ్లాడారు.  ఈ వివాహానికి  సంబంధించిన నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన బ్రూనై రాజకుటుంబంలోకి  సాధారణ అమ్మాయి  అనీషా అడుగుపెట్టబోతోంది. అనిషా తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియాకు నమ్మకమైన సలహాదారు.ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్‌ హసన్నల్‌ బొల్కియాకు మతీన్‌ 10వ సంతానం.  ప్రిన్స్‌ మతీన్‌, హాలీవుడ్‌గా హీరోకి మంచి తన ఫ్యాషన్‌ స్టయిల్‌ను చాటుకుంటూ ఉంటాడు.  ఫైటర్ జెట్స్‌,, స్పీడ్ బోట్‌లను నడుపుతూ  వర్కౌట్‌లు బేరీ బాడీ ఫోజులతో చాలా పాపులర్‌. ఖరీదైన క్రీడ పోలో, బాక్సింగ్ , ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. అలాగే  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మతీన్‌ మిలిటరీ యూనిఫాంలో పోజులను  ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేస్తూ ఉంటాడు.


 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)