ఉప్పొంగిన ఉద్యమ కెరటం..!

Published on Sat, 07/05/2025 - 08:48

నటి, ఉద్యమకారిణి, మానవతావాది... ఎమ్మా వాట్సాన్‌. ఒక్క ముక్కలో చెప్పాలంటే... పవర్‌ఫుల్‌ ఉమన్‌. ‘లింగ సమానత్వం’ కోసం ‘హర్‌ఫర్‌ షీ’ క్యాంపెయిన్‌ నిర్వహించింది. ‘మా ఉద్యమంలో మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా భాగం కావాలి’ అని ‘హర్‌ ఫర్‌ షీ’ ఉద్యమం పిలుపు ఇచ్చింది.

స్త్రీ స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం, జెండర్‌ స్టీరియోటైప్స్‌ను బ్రేక్‌ చేయడం... మొదలైన లక్ష్యాలతో ‘హర్‌ షీమూమెంట్‌’ పనిచేసింది. ‘నేను స్త్రీవాదిని’ అని గర్వంగా చెప్పుకునే ఎమ్మా స్త్రీవాదాన్ని పునర్నిర్వచించాలని చెబుతుంది. పురుషులను ద్వేషించడమే లక్ష్యంగా కాకుండా వివాదరహితంగా స్త్రీవాద ఉద్యమం ఉండాలని కోరుకుంటుంది.

తన ఉద్యమ కార్యాచరణ ద్వారా ఎంతోమంది పురుషులను ప్రభావితం చేసింది ఎమ్మా. యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఆమె చేసిన ఉపన్యాసం వైరల్‌ అయింది. యూఎన్‌ అంబాసిడర్‌గా బంగ్లాదేశ్, జాంబియాలలో ఆడపిల్లల చదువుకు సంబంధించి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టింది. మహిళల హక్కుల కోసం, స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా 30 సంస్థలతో కలిసి పనిచేసింది.

పారిస్‌లో జన్మించిన ఎమ్మా వాట్సన్‌ ఇంగ్లాండ్‌లోని ‘ది యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌’లో చదువుకుంది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ది వరల్డ్‌’ జాబితాలో చోటు సాధించింది.

(చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్‌ క్లాస్‌ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్‌..)
  

#

Tags : 1

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)