Breaking News

అవును నిజమే! ఇవిగో ఫ్యాక్ట్స్‌

Published on Fri, 08/08/2025 - 10:04

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో బాల్‌ పాయింట్‌ పెన్‌ను ‘బిరో’ అని పిలుస్తారు. బాల్‌ పాయింట్‌ పెన్‌ను తయారుచేసిన వ్యక్తి బీరో. హంగేరియన్‌ జర్నలిస్ట్‌ అయిన లజ్లో బీరో 1845లో బాల్‌ పాయింట్‌ పెన్‌ను తయారు చేశాడు.

జిరాఫీలకు ‘నిశ్శబ్ద జీవులు’గా పేరు. కమ్యూనికేషన్‌ కోసం బాడీ లాంగ్వేజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాయి. బాడీ లాంగ్వేజ్‌ ద్వారా మాత్రమే కాదు రాత్రి పూట గొణుక్కోవడం, కొన్ని రకాల శబ్దాల ద్వారా కమ్యూనికేషన్‌ చేస్తాయి.

‘కలర్‌ సైకాలజీ’ ప్లేయర్స్‌ ఆట తీరుపై ప్రభావం చూపుతుందా? 
‘యస్‌’ అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. రెడ్‌ కలర్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. రెడ్‌ యూనిఫామ్‌ ధరించిన ఫుట్‌బాల్‌ టీమ్‌ల సక్సెస్‌రేట్‌ ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం తెలియజేసింది. 

ఒకప్పుడు మిలిటరీ యాక్సెసరీగా మాత్రమే ఉన్న ‘టై’ ఆ తరువాత కాలంలో స్టేటస్‌ సింబల్‌గా మారింది. నిజానికి నెక్‌ టైలకు ‘క్రోవట్స్‌’ అని పేరు. క్రోయేషియన్‌ సైనికులు ధరించడం వల్ల అలా పిలిచేవారు. క్రోవటికా ఆర్గనైజేషన్‌ సభ్యులు 2,650 అడుగుల ‘టై’ తయారుచేసి రికార్డ్‌ సృష్టించారు
 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)