కాంతివంతమైన కళ్లకోసం...

Published on Wed, 04/02/2025 - 09:42

అందాన్ని ఇనుమడింప చేసేది ముఖంలోని కలువరేకుల్లాంటి కళ్లే. ఆ కళ్లే అకర్షణీయంగా కనిపిస్తే ఆ అందమే వేరు. అందుకోసం చాలమంది మగువలు తపిస్తుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికి ప్రతి క్రీమ్‌లు, ఐ డ్రాప్స్‌ వాడుతుంటారు. వాటన్నింటికి మన ఇంట్లో దొరికే సహజమైన వాటితో కళ్లను కాంతిమంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దామా..!.

  • కీరా, బంగాళదుంప రెండిటినీ జ్యూస్‌ చేసి, కాటన్‌ను గుండ్రంగా చేసుకుని ఆ జ్యూస్‌లోవుుంచి కళ్లపై పెట్టుకోవాలి. 15–20 నిమిషాల తర్వాత కాటన్‌ తీసేసి నీటితో కడిగేయాలి. తర్వాత బేబీ ఆయిల్‌ని కంటి చుట్టూ అప్లై చేయాలి. ఇలా చేస్తే అలసిన కళ్ళు తిరిగి కాంతివంతంగా వూరతాయి.

  • కనురెప్పలు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునే వుుందు క్యాస్టర్‌ ఆయిల్‌ని అప్లై చేయాలి. రెప్పలు రాలి΄ోకుండా దృఢంగా అవుతాయి. 

  • కొబ్బరినూనెను వుధ్యవేలితో తీసుకుని కంటి చుట్టూ గుండ్రంగా వుసాజ్‌ చేయాలి. ఇలా క్రవుం తప్పకుండా చేస్తే కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు ΄ోతాయి. 

  • కంటి కింద చర్మం ఉబ్బెత్తుగా అవ#తుంటే... బంగాళదుంపను గుండ్రంగా కోసి ఒక క్లాత్‌లో చుట్టి 15 నివుుషాల పాటు కళ్ళపైన పెట్టుకోవాలి. 

  • నీటిలో కొంచె ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళను కడిగితే కళ్ళు నిర్మలంగా వూరి, మెరుస్తాయి. టొమాటో రసం, నివ్మురసం రెండిటినీ సమపాళల్లో కలిపి కంటి చుట్టూ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చన్నీటితో ఓసారి, వేడినీటితో ఒకసారి కళ్ళను కడగాలి. 

(చదవండి: జస్ట్‌ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!)

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)