Breaking News

అందాల ఆషికా రంగనాథ్‌ స్టైలిష్‌ వేర్‌లు ఇవే..!

Published on Sun, 09/28/2025 - 10:54

నేచురల్‌గా మెరిసే అందం ఆశికా రంగనాథ్‌ సొంతం! మినిమల్‌ స్టయిలింగ్‌ టిప్స్‌తోనే, ఒక కొత్త లుక్‌ని సింపుల్‌గా, క్లాసీగా, కంఫర్టబుల్‌గా చూపిస్తూ మ్యాజిక్‌ చేసేస్తోంది. ఆ విషయాలే మీకోసం! బయటకు వెళ్లేటప్పుడు నా ఫేవరెట్‌ హాక్‌ బ్రెయిడ్‌ వేసుకోవడం. బ్రెయిడ్‌ని ఓపెన్‌  చేస్తే వచ్చే సాఫ్ట్‌ వేవ్స్‌ నాకు బాగా ఇష్టం. 

బ్లాక్‌ డ్రెస్‌లు, క్రాప్‌టాప్స్‌ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌. యాక్సెసరీస్‌ విషయానికి వస్తే సింపుల్‌ జ్యూలరీనే ఎంచుకుంటాను. గ్లామర్‌ మొత్తం సింప్లిసిటీలోనే ఉంది ఆశికా రంగనాథ్‌. ఇక్కడ ఆమె ధరించే చీర..బ్రాండ్‌: సాయి తనార్య, ధర: రూ. 22,000, జ్యూలరీ బ్రాండ్‌: వివంత్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

కనీ కనిపించని కనికట్టు
మెడలో ఒక్కసారిగా స్టోన్స్‌ మాత్రమే మెరుస్తూ కనిపిస్తే అదే ఇన్విజిబుల్‌ చైన్‌ మ్యాజిక్‌. గొలుసు కనిపించకపోయినా, పెండెంట్‌ మాత్రం గ్లామర్‌తో మెరుస్తుంది. చీర మీద క్లాసీగా, గౌన్‌ మీద గ్లామరస్‌గా, డైలీ వేర్‌లో క్యూట్‌గా  ఏ లుక్‌కైనా ఈ ఇన్విజిబుల్‌ చైన్‌ సెట్‌ అవుతుంది. చిన్న పెండెంట్‌ వేసుకుంటే సింపుల్‌గా, సాఫిస్టికేటెడ్‌ లుక్‌ ఇస్తుంది. పెద్ద స్టోన్‌  పెండెంట్‌ అయితే స్పాట్‌లైట్‌లో ఉండే జ్యూలరీ అవుతుంది. 

ఫొటోల్లో ఈ పెండెంట్‌ లైట్‌ని క్యాచ్‌ చేస్తూ అదిరిపోయే గ్లో ఇస్తుంది. హెవీ జ్యూలరీ మానేసి, ఈ ఇన్విజిబుల్‌ చైన్‌ విత్‌ పెండెంట్‌ని వేసుకుంటే, నేచురల్‌ బ్యూటీ ఇంకో లెవెల్‌కి హైలైట్‌ అవుతుంది. జుట్టు లూజ్‌ వేవ్స్‌గా వదిలేస్తే క్లాసీ లుక్, హై బన్‌ చేస్తే ఎలిగెంట్‌ లుక్‌ మీ సొంతం. మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్, కలర్‌ఫుల్‌ డిజైన్స్‌ లైట్‌వెయిట్‌ ఆప్షన్లతో దొరుకుతున్నాయి. ఇదొక ఆభరణం మాత్రమే కాదు, అది న్యూ ఏజ్‌ ట్రెండ్, స్టయిల్‌ సీక్రెట్‌ కూడా!  

(చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)