Breaking News

మేకప్‌ లేకున్నా...!

Published on Tue, 08/05/2025 - 10:14

ముఖం కేవలం మేకప్‌ వేసినప్పుడే మిలమిలా అదిరిపోయేలా ఉండకూడదు. లేనిప్పుడూ కూడా సహజ సౌందర్యంతో అందంగా కనిపించాలి. అందుకోసం ఏం చేయాలంటే..

ముఖం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రంగా ఉన్నప్పుడు అందంగా కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు సహజసిద్ధమైన లేదా తేలికపాటి క్లెన్సర్స్, ఫేస్‌ వాష్‌లను వాడాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడే గాక, బయట నుంచి ఇంటికి వచ్చాక కూడా ముఖాన్ని శుభ్రంగా కడిగితే మొటిమలు లేకుండా ముఖం తేటగా కనిపిస్తుంది.

వారానికి రెండుసార్లు సున్నిపిండి, స్క్రబ్బర్‌లను వాడడం ద్వారా ముఖం మీద పేరుకు΄ోయిన మృత కణాలు వదిలి΄ోయి ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.

ముఖం అందంగా కనిపించాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. చుండ్రు రాకుండా జుట్టుని కాపాడుకోవాలి. జుట్టు 

మృదువుగా, మెరిసిపోవడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే ముఖం  మరింత అందంగా కనిపిస్తుంది. 

(చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్‌తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్‌గా మోనాసింగ్‌)

#

Tags : 1

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)