Breaking News

అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..

Published on Thu, 09/21/2023 - 16:22

కొన్ని చెట్లకి ఆశ్చర్యకరంగా మన పురాణాల్లోని వ్యక్తుల పేర్లు ఉంటాయి. చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఐతే ఇప్పుడు మీరు వింట్ను చెట్లు పేరు కూడా మహాభారతంలో శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వాడు అయిన అర్జునుడు పేరుతో పిలుస్తారు ఆ చెట్టుని. ఆ చెట్టు బెరడునను ఆయుర్వేదంలో తప్పనసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్లులో ఉండే ఔషధ గుణాలు చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. 

అర్జున చెట్టు బెరడు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..

  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సిరలు, ధమనుల్లో రక్తం ప్రవాహం సాపీగా జరిగేలా చూస్తుంది. గుండె లయబద్ధంగా కొట్టుకునేలా చేస్తుంది. రక్తపోటుని నియంత్రింస్తుంది. ఒత్తిడి, దుఃఖం వల్ల కలిగే శారీరక ఒత్తడిని నియంత్రిస్తుంది
  • పోగాకు, దూమపానం వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌ విటమిన్‌ 'ఈ' సమృద్ధిగా ఉంటుంది. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షస్తుంది కూడా. 

  • ఫ్యాటీ లివర్‌ వ్యాధికి చక్కటి దివ్యౌషధం. కాలేయ వ్యాధి ముఖ్య లక్షణమైన స్టీటోసిస్‌ను ఎదుర్కొవడంలో అర్జునోలిక్‌ యాసిడ్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలింది. 
  • అధిక కొలస్ట్రాల్‌ స్థాయిలకు గట్టి ప్రత్యర్థి అర్జున బెరుడు. హైపోకొలెస్టెరోలేమిక్‌ లక్షణాలను ప్రదర్శిస్తుంది. లిపోప్రోటీన్‌, ట్రైగ్లిజరైడ్స్‌ ఉనికిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
  • తరుచుగా గుండెల్లో మంటగా అనిపించే ఫీలింగ్‌కు చెక్‌ పెడుతుంది. మంచి డైజిస్టివ్‌ టానిక్‌గా ఉపయోగపడుతుంది. శక్తిమంతమైన యాంటీ బాక్టీరియల్‌ సామర్థ్యాలను కలిగి ఉంది. 
  • కణుతుల పెరుగుదలను నియంత్రిస్తుంది. 

గమనిక: అయితే అర్జున బెరడుని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే ముందుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించి వారి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించడం మంచిది. 

(చదవండి: పిల్లల్లో టాన్సిల్స్‌ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్‌ మంచివే ఎందుకంటే..)

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)