Breaking News

Clout అపూర్వ ముఖీజా

Published on Sun, 01/26/2025 - 00:06

ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌. ద రెబల్‌ కిడ్‌గా పాపులర్‌. కామిక్‌ వీడియోస్, లైఫ్‌ స్టయిల్, ట్రావెల్‌ వ్లోగ్స్‌కి ప్రసిద్ధి. టిక్‌టాక్‌లో లిప్‌ సింక్‌ వీడియోస్‌తో సోషల్‌ మీడియా జర్నీ స్టార్ట్‌ చేసింది. మన దేశంలో టిక్‌టాక్‌ బ్యాన్‌ అవడంతో ఇన్‌స్టాలో కామిక్‌ వీడియోస్‌కి స్విచ్‌ ఓవర్‌ అయింది. ముంబైలో పుట్టి పెరిగింది. మణిపాల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చేసింది. కొన్నాళ్లు డెల్‌లో పని చేసింది. 

వెబ్‌స్టార్‌గా నేమ్‌ అండ్‌ ఫేమ్‌ రావడంతో వెబ్‌ దునియానే ఫుల్‌టైమ్‌ వర్క్‌ ప్లాట్‌ఫామ్‌గా మలచుకుంది. యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది.. 'Who is your gynac' అనే సిరీస్‌తో! ‘నా చుట్టూ ఉన్నవాళ్లను నవ్వించడం నాకు సరదా! అదే నా స్కిల్‌ అని లేట్‌గా అర్థమైంది. దాన్నే కెరీర్‌గా మార్చుకున్నాను. నిజానికి నేనో స్టోరీ టెల్లర్‌ని’ అంటుంది అపూర్వ ముఖీజా.

#

Tags : 1

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)