Breaking News

అందాల అనుపమా ఇష్టపడే ఫ్యాషన్‌ స్టైల్‌ వేరెలెవెల్‌..!

Published on Sun, 07/20/2025 - 11:48

సింపుల్‌ స్టన్నింగ్‌ బ్యూటీకి నిర్వచనం, నటి అనుపమా పరమేశ్వరన్‌. ఆమె ధరించే ప్రతి ఔట్‌ఫిట్‌లోనూ ఒక ఫ్యాషన్‌ ఫ్లో ఉంటుంది. స్టయిలింగ్‌లో సౌకర్యం చూపిస్తూ మెరిసిపోవటమే ఆమె మ్యాజిక్‌! 

అందం అంటే ముఖం కాదు, మూడ్‌! హ్యాపీగా ఉంటే, ఎప్పుడూ అందంగానే కనిపిస్తాం. అందుకే, నా శరీరానికి నచ్చే, నప్పే దుస్తులనే ఎంచుకుంటాను. వన్‌ పీస్‌లు, కుర్తీ–జీన్స్‌ కాంబో, చిన్న స్లీవ్‌ల టాప్స్‌ నా ఫేవరెట్‌ ఔట్‌ఫిట్స్‌. చీరలు అంటే కూడా ఇష్టమే! వారానికి ఒకసారి ఆయిల్‌ మసాజ్, హీట్‌ స్టయిలింగ్‌ తగ్గించడమే నా కేశ సౌందర్య రహస్యం అంటోంది అనుపమా పరమేశ్వరన్‌ . ఇక్క అనుపమా జ్యూలరీ  బ్రాండ్‌: షాయా ఇయర్‌ రింగ్స్‌ ధర: రూ. 2,500, నెక్‌ పీస్‌ ధర: రూ. 7,800, డ్రెస్‌..రూ.98,800

చెవితో మాట్లాడే చెయిన్‌!
చెవికి పెట్టే ఈ చిన్న చెయిన్, మొత్తం మీ స్టయిల్‌నే చేంజ్‌ చేసేస్తుంది. ఒక్కసారి ఈ చెయిన్‌ చెవిలో కనిపిస్తే, ఆ తర్వాత అది చూసిన ప్రతి ఒక్కరి చెవిలోనూ అలాంటిదే దర్శనమిస్తుంది. అదే ఈ ‘చెయిన్‌డ్‌ ఇయర్‌ కఫ్‌’ మ్యాజిక్‌! పాత రోజుల్లో ఇది పంక్‌ స్టయిల్‌కి గుర్తుగా ఉండేది. కాని, ఇప్పుడు ఇది మోడ్రన్‌ ట్రెండ్‌ ఐకాన్‌. చెవిని నగల దుకాణంలా కాకుండా, మినిమలిస్టిక్‌గా చూపించాలంటే ఇదే బెస్ట్‌ చాయిస్‌. 

హెయిర్‌ స్టయిల్‌ విషయంలో హై పోనీ, స్లీక్‌ బ  లేదా బ్రెయిడ్‌ బెస్ట్‌. ఎందుకంటే ఈ ఇయర్‌కఫ్‌ వేసుకున్నాక దాన్ని దాచడం, బ్యాడ్‌ టేస్ట్‌! చెవిని పూర్తిగా కనిపించేలా ఉంచాలి. వెస్ట్రన్‌ డ్రెస్సులు, ఫ్యూజన్‌ లెహంగాలు, కుర్తాలకు సూపర్‌ మ్యాచ్‌ అవుతుంది. చీరకైనా సరే, బ్లౌజ్‌ నెక్‌ డిజైన్లు ఆఫ్‌–షోల్డర్, స్వీట్‌హార్ట్, బోట్‌నెక్, సింగిల్‌ షోల్డర్‌ స్టయిల్స్‌తో ఉంటే గ్లామర్‌ డబుల్‌ అవుతుంది. ఫొటోషూట్స్, సంగీత్, కాక్‌టెయిల్‌ పార్టీలు, బ్రాంచ్‌ డేట్స్‌కు బెస్ట్‌. ఒక్కసారి ఈ చెయిన్డ్‌ ఇయర్‌కఫ్‌ వేసుకుంటే, అదే మీ ఫ్యాషన్‌  స్టేట్‌మెంట్‌ అవుతుంది!.

(చదవండి:   పార్లమెంటు క్యాంటీన్‌లో సరికొత్త హెల్త్‌ మెనూ! లిస్టు చూసేయండి!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)