Breaking News

చీలమండ నొప్పి తగ్గాలంటే...

Published on Sun, 09/17/2023 - 08:02

మడమ, దాని పరిసరాల్లో వచ్చే నొప్పిని చీలమండ నొప్పి (యాంకిల్‌ పెయిన్‌) అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనంగా మారడం మొదలుకొని దేహంలో పెరిగిన యూరిక్‌ యాసిడ్‌ చీలమండ కీళ్లలో స్ఫటికాలుగా  మారి ఒరుసుకుపోవడం వరకు అనేక కారణాల వల్ల ఈ నొప్పి రావచ్చు.

ఇది తగ్గడానికి ఈ కింది సూచనలు పాటించడం మంచిది. అవి...

  • పాదాలకు నప్పేలా పాదరక్షలు వేసుసుకోవడంతో పాటు అవి మెత్తగా ఉండటం మంచిది.
  • హైహీల్స్‌ మంచిది కాదు.
  • క్రేప్‌బ్యాండ్‌ చుట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది
  • ఊబకాయం వల్ల దేహం బరువు చీలమండపై పడి నొప్పి పెరుగుతుంది. బరువు తగ్గించుకోవడం మేలు చేసే అంశం. 
  • వాపు ఉన్నప్పుడు... పడుకునే సమయంలో కాలి కింద తలగడ ఉంచి, చీలమండ మిగతా శరీర భాగం కంటే కాస్త పైకి ఉండేలా ఆ తలగడను అమర్చాలి.  వాపు దగ్గర ఐస్‌ ప్యాక్‌ పెట్టాలి. ∙నడిచేటప్పుడు మడమ మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తల తర్వాతా నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. 

(చదవండి: ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)