Breaking News

Anant-Radhika జుకర్‌బర్గ్‌ భార్య నగ మిస్..? నెటిజనుల కామెంట్స్‌ వైరల్‌

Published on Sat, 03/09/2024 - 15:20

రిలయన్స్‌ అధినేత, బిలియనీర్‌ ముఖేష్‌ ,నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్‌  అంబానీ ప్రీ వెడ్డింగ్‌ బాష్‌లో ఒక ఆశ్యర్యకరమైన విషయం నెట్టింట చక్కర్లు  కొడుతోంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌  ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భార్య పెండెంట్‌ను కోల్పోయిందట.  దీంతో సోషల్‌ మీడియా సంస్థలు ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌  డౌన్‌కి  ఇదే కారణమంటున్న  నెటిజన్లు  ఛలోక్తులు వైరల్‌గా మారాయి. 

గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్, క్రీడారంగ సెలబ్రిటీలతోపాటు, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ , భార్య న్, బిల్ గేట్స్ ఆయన భార్య, గ్లోబల్ పాప్ ఐకాన్, రిహన్నా సందడి చేసిన సంగతి తెలిసిందే. 

తాజా సమాచారం ప్రకారం  మార్క్‌ భార్యప్రిస్సిల్లా చాన్  లాకెట్‌ మిస్‌ అయింది. దీంతో  భారీ గందరగోళం ఏర్పడి, జుకర్‌బర్గ్ దంపతులతో పాటు అతిథులంతా మూడున్నర గంటలపాటు లాకెట్టు కోసం వెతికినా ఫలితం లేక పోయింది.  ఈ ఘటనపై  రెడిట్‌యూజర్‌ వెల్లడించడంతో నెటిజన్లు  ఫన్నీ కమెంట్లతో సందడి చేశారు.

అందుకే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా పనిచేయ లేదంటూ కమెంట్‌ చేశారు.  ఈ సంఘటన దురదృష్టకరం అంటూ  మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే చాన్‌ లాకెట్టు  నిజంగానే పోయిందా?  ఒక వేళ పోతే మళ్లీ  దొరికిందా లేదా అనే దానిపై  స్పష్టత లేదు. 

కాగా మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్‌లు నాలుగు రోజుల క్రితం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్‌ అయిన సంగతి తెలిసిందే.

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు