Breaking News

అనంత్‌​‍-రాధిక ప్రీ-వెడ్డింగ్ : డైమండ్‌ నగలతో మెరిసిపోయిన శ్లోకా 

Published on Sat, 03/02/2024 - 13:47

బిలియనీర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకులు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. మరి ఇంత ఘనంగా జరుగుతున్న వేడుకల్లో అంబానీ ఇంటి పెద్ద కోడలు కూడా అదే  రేంజ్‌లో  ఉండాలిగా.  

జామ్‌ నగర్‌లో  'ఎవర్‌ల్యాండ్‌లో ఈవినింగ్'  ధీమ్‌తో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ బాష్‌లో ఆకాష్ అంబానీ  సతీమణి శ్లోకా మెహతా భారీ వజ్రాలతో మెరిసిపోయింది. తన ఐకానిక్‌ ఫ్యాషన్‌ స్లయిల్‌తో శ్లోకా  ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్‌ చేసింది.

పాప్ సంచలనం రిహన్నగాలా  ఈవెంట్‌, కాక్‌టెయిల్‌  పార్టీలో  ఇటాలియన్‌ లగ్జరీ బ్రాండ్ వాలెంటినో రెడ్‌  గౌనులో  అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. ఫ్లోరల్ క్రాప్ ఆఫ్ షోల్డర్ టాప్‌తో పాటు సీక్విన్డ్ వర్క్‌ లాంగ్‌ స్కర్ట్‌తో  మోడ్రన్‌ లుక్‌లో అదర గొట్టేసింది. డైమండ్లు పొదిగిన లేయర్డ్ నెక్లెస్‌, డైమండ్ స్టడ్ చెవిపోగులు, లేయర్డ్ బ్రాస్లెట్, డైమండ్ రింగ్, అద్భుతమైన  డైమండ్ వాచ్‌తో  ధగ ధగ లాడిపోయింది. తన ఎటైర్‌లో వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె అని నిరూపించుకుంది.

గతంలో అనంత్-రాధిక మర్చంట్ లగాన్ లఖ్వాను వేడుకలో కూడా శ్లోకా గోల్డెన్‌ కలర్‌  లెహంగాలో అందంగా కనిపించిన సంగతి తెలిసిందే.

 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)