Breaking News

50 ఏళ్లు దాటినా ఫిట్‌గా మలైకా : అమేజింగ్‌ రెటినోల్‌ జ్యూస్‌

Published on Sat, 09/20/2025 - 10:43

ఐదు పదులు దాటుతున్నా ఇంకా ఫిట్‌గా... ఆరోగ్యంగా కనిపించే మలైకా అరోరా అందానికి పడి΄ోని వారుండరంటే అతిశయోక్తి కాదు. చాలామందికి ఆమె ఆరోగ్య రహస్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి. అదే ప్రశ్న అడిగితే కొంటెగా నవ్వేసి ‘వెరీ సింపుల్‌... నేను నా దినచర్యను రెటినోల్‌ జ్యూస్‌తో ప్రారంభిస్తాను. అందుకే ఈ అందం’’ అని చెప్పింది. మెరుపులీనే పట్టులాంటి చర్మం, ఎప్పుడు చూసినా ఫ్రెష్‌గా కనిపించే చర్మసౌందర్యం కావాలంటే ముందుగా మెరుగైన జీర్ణక్రియ అవసరం. మంచి ఆరోగ్యం కోసం మలైకా లా మనం కూడా మన దినచర్యను  రెటినోల్‌ జ్యూస్‌తో ప్రారంభిస్తే సరి. 

అదెలాగో చూద్దామా..
రెటినోల్‌ జ్యూస్‌ అంటే ఏమిటి? ఇది రోజువారీ పండ్లు, కూరగాయల సహజ ప్రయోజనాలతో నిండిన  పానీయం. దీనిని తాజా కూరగాయలు, పండ్లతో తయారు చేసుకోవచ్చు. 

రెటినోల్‌ జ్యూస్‌ కోసం ..
2 క్యారెట్లు, సగం దోసకాయ, ఒక నారింజ, సగం నిమ్మకాయ, అల్లం ముక్క.. పై పదార్థాలను కడిగి, తొక్క తీసి, వాటిని కలిపి జ్యూస్‌ చేసుకుని ఒక గ్లాసులో  పోసుకుని వెంటనే తాగేయాలి. ఈ జ్యూస్‌లో సమృద్ధిగా ఉండే విటమిన్‌ సి ఇతర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోజంతా తాజాగా ఉండేందుకు తోడ్పడతాయి.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)