Breaking News

మానవ జనాభా విస్ఫోటాననికి సైన్స్‌ కారణమా..?

Published on Sat, 08/20/2022 - 22:14

1950 - 2020 

యుద్ధాలు , కరువు కాటకాలు , అంటు రోగాలు - మానవ జాతి చరిత్ర లో అది   ప్రాంతమైనా కాలమైనా మరణాలు ఎక్కువగా సంభవించేవి .

ఒకప్పుడైతే వైద్య  సదుపాయాలు కూడా పెద్దగా ఉండేవి కావు . గర్భస్థ దశలోనే  మరణించే శిశువులు , పుట్టినా అంటు రోగాలతో , పోషకాహార లోపాలతో మరణించే వారు ....

ప్లేగు , కలరా లాంటి అంటు రోగాలు కరువులు , యుద్ధాలు ..... వెరసి  మరణాలు నిత్యకృత్యాలు.

సగటు జీవనాయుర్దాయం 40 - 50.

 అరవై ఏళ్ళు బతికితే అదో పండుగ .

 పుట్టిన పది మందిలో తొమ్మిది మంది లోపే పోయేవారు .

 20 శతాబ్దంలో  సైన్స్ అభివృద్ధి చెందింది. వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం యుద్ధం లాంటి చిన్న  యుద్ధాలు జరిగిన మాట వాస్తవం. కానీ గతం తో పోలిస్తే యుద్ధాల సంఖ్యమరణాలు  రెండూ తక్కువే .

బహుశా మానవ జాతి చరిత్ర లో 1950 - 2020 కాలం అత్యంత శాంతియుత కాలం . మరణాలు తక్కువ .

హరిత విప్లవం లాంటి  వాటి  వల్ల తిండికి కొరత లేకుండా పోయింది . ప్రపంచం లోని వివిధ దేశాలు సంక్షేమ పథకాలు అమలు చేసి తిండికి పెద్దగా కొరత లేకుండా చేసాయి (కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాత్రం...  పాపం .. ఇంకా అదే స్థితి )

1950లో   ప్రపంచ జనాభా 250  కోట్లు . ఇప్పుడు 800  కోట్లు . అంటే 70 ఏళ్లలో ప్రపంచ జనాభా మూడు రెట్లు దాటి పెరిగింది

అటుపై గేట్ల తాత రంగంలోకి దిగాడు . మానవ జనాభా విస్ఫోటాననికి కారణం సైన్స్ . ముల్లును ముల్లుతోనే తీయాలి అనేది అతని పద్దతి ... మరో వందేళ్లకు మన వారసులు చరిత్ర పుస్తకాల్లో (పుస్తకాలూ ఉండవు.. క్లౌడ్స్ .. వెబ్ పేజీ లు .. ఇంకా ఇలాంటివి) ఇలాంటి పాఠాన్ని చదువుతారేమో .

అన్నట్టు ఇప్పుడు అన్ని వేరియెంట్లకు కలిపి ఒక కొత్త బూస్టర్ వస్తోంది . అంటే నిన్నటి దాకా ఇచ్చిన బూస్టర్ పనికిరానిదా ?

టీకాలపైనా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక సంఘం కోర్ట్ ను ఆశ్రయించింది . గత వారం రోజుల్లో నేను కనీసం మూడు వీడియో లు / పోస్ట్ లు చూసాను . డాక్టర్లే టీకాల అసలు బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారు . మరి ఎవరి పై కేసులు పెడుతుందో సంఘం !

సైన్స్ అంటే ప్రశ్నించే  తత్వాన్ని ప్రోత్సహించాలి . పరీక్షకు నిలవాలి . అంతే కానీ మేము ఏమి చెప్పినా ఎవరూ ప్రశ్నించకూడదు .. గుడ్డిగా మేము చెప్పిందే వినాలి అంటే ?

ఇది సైన్స్  కాదు . మధ్య యుగం నాటి మతం .

పోనీ ఒక పని చెయ్యండి . ఊరూరా ఉచిత టెస్టింగ్ కేంద్రాలు పెట్టండి . ఇంటింటికి తిరిగి బలవంతంగా సూదులు   పొడిచినట్టే అందరికీ టెస్ట్ చేయండి . సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే బాధ్యత వహించాలి . లేదని గ్యారంటీ ఇవ్వాలి .

దాన్ని తయారు చేసినవాడు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడు. ఎవడో వచ్చి పొడిచిపోతాడు . ఎవడైనా పొతే దానికి గాలి నీరు నిప్పు కారణం అని బొంకులాట

జనాల అజ్ఞానికి అంతం లేదు .

ప్రపంచం మరో వందేళ్లల్లో ఎంత జనాభా భారాన్ని తగ్గించుకోనుందో .


- అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)