Breaking News

శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్స్‌ మేళా ఈ నెల 31 వరకు

Published on Fri, 12/27/2024 - 17:09

మాదాపూర్‌ : మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చేనేత హస్తకళా మేళలో భాగంగా గురువారం మద్దాలి ఉషాగాయత్రి శిష్యబృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించి అలరించారు. ఇందులో జతిస్వరం, బాలాకనకమయ, పదవర్ణం, చక్కనితల్లికి, తిల్లాన, నగుమోము కలవని, అలరులు, మంగళం తదితర అంశాలను కళాకారులు వాసవి, నీరజ, సహస్ర, వాస్తల్య, రసజ్ఞ, భవాని, దీక్షిత తదితరులు పాల్గొన్నారు.  

ఇదీ చదవండి: జుట్టుండాలేగానీ.. మతి పోయే స్టైల్స్‌ ఇదిగో ఇలా!
 

కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా అలరించాయి. సౌత్‌జోన్‌ కల్చరల్‌ సెంటర్‌ తంజాపూర్‌ సంయుక్త నిర్వహణలో రూప్‌ చంద్‌ బృందం పురూలియా చౌ ఆకట్టుకుంది. మేళాలో చేనేత హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను నగరవాసులు విరివిగా కొనుగోలు చేశారు. పట్టుచీరలు, డ్రస్‌మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)