Breaking News

ప్రేమించకపోతే దాడి చేస్తావా? ఇదేం పిచ్చి..?

Published on Tue, 09/05/2023 - 16:48

ఇటీవల ప్రేమించకపోయినా లేదా  ఏ కారణాల చేత ప్రేమ జంటలు విడిపోతే ఆ కథలు చివరికి చంపుకోవడంతో ముగింపు పలుకుతున్నాయి. అప్పటి వరకు ప్రేమించిన అమ్మాయి/అబ్బాయ్‌ చిన్న మనస్పర్థలకు వేరైతే ఎవ్వరి వారు ఉండాలి. లేదా ఆ వ్యక్తికి మనమనుసులో చోటు లేదని లైట్‌ తీసుకునేలా స్ట్రాంగ్‌ అవ్వాలి. కానీ కక్ష పెంచుకుని ఏదో క్రిమినల్‌ మాదిరి స్పాట్‌ పెట్టి చంపేంత స్థాయికి దిగజారి కటకటలా పాలవ్వతున్నారు. దీనివల్ల ఇరువురు జీవితాలు కోల్పోవడమే గానీ ఏం యూజ్‌ ఉండుదు. అలాంటి దారుణ ఘటనే స్వీడిష్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..అల్జరీయన్‌ వలసదారు 26 ఏళ్ల మహమ్మద్‌ అమనా, స్వీడిష్‌ గర్లఫ్రెండ్‌తో ఉండేవాడు. ఏమయ్యింది ఏమో కొన్నాళ్లుగా ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. దీన్ని అంగీకరించని మహమ్మద్‌ అమనా కక్షతో రగిలిపోయాడు. ఆమెను హతమార్చేందుకు ప్లాన్‌ చేసి మరీ మాజీ ప్రియురాలి ఇంటికి  వచ్చాడు. ఓ నిచ్చెన సాయంతో ఆమె అపార్ట్‌మెంట్‌లోకి నేరుగా వచ్చేశాడు. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ ఆ అపార్ట్‌మెంట్‌లో ఓ స్నేహితుడితో కలిసి ఉంటోంది.

అక్కడ  ఉన్న ఆమె స్నేహితుడి అమనాని రావద్దని అడ్డుకునే యత్నం చేశాడు. దీంతో అమనా కోపంతో అతడిపైకి రాయితోటి, కత్తితో దాడి చేసే యత్నం చేశాడు. ఈ మొత్తాన్ని అమనా మాజీ ప్రియురాలే రికార్డు చేసింది. ఈ దుశ్చర్య కారణంగా మహ్మద్‌ అమనాకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. పైగా స్వీడన్‌కి తిరిగి రాకుండా పదేళ్ల నిషేధంతో బహిష్కరించింది. అమనాకి ఈ శిక్ష మొదటిసారేం కాదు. ఐతే ఆ బహిష్కరణ అమనా విషయంలో అమలు కాకపోగా అతడు మళ్లీ ఇలాంటి అనేక కొత్త నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇటీవలే కోర్టు మళ్లీ అతనికి ఇదే తరహా శిక్ష విధించింది. మరీ ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

(చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్‌లన్నీ..)

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు