Breaking News

చుక్కలు పాడిన చక్కటి పాట..!

Published on Fri, 02/07/2025 - 18:16

బిటిష్‌ రాక్‌ బ్యాండ్‌ ‘కోల్డ్‌ ప్లే’ వరల్డ్‌ టూర్‌తో హల్‌చల్‌ చేస్తోంది, మన దేశంలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఒకప్పటి ‘యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌’ మిత్రులు ‘కోల్డ్‌ ప్లే’గా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.సేఫ్టీ, యెల్లోలాంటి ఆల్బమ్‌లతో శ్రోతలకు దగ్గరయ్యారు. లైవ్‌ పెర్‌ఫార్మెన్స్‌లో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు.

ఇటీవల అహ్మదాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ ‘కోల్డ్‌ ప్లే’ హిట్‌ సాంగ్‌ ‘స్కై ఫుల్‌ ఆఫ్‌ స్టార్స్‌’ పాడి నెటిజనుల చేత వారెవా అనిపించుకున్నాడు. కొందరైతే ‘కోల్డ్‌ ప్లే తదుపరి కచేరిలో ప్రత్యేక స్థానానికి ఇతడు అర్హుడు’ అని ప్రశంసించారు.‘నేను కోల్డ్‌ ప్లేకు వీరాభిమానిని’ అంటున్నాడు ఆటోడ్రైవర్‌. ‘స్కై ఫుల్‌ ఆఫ్‌ స్టార్స్‌’ మనం కూడా ఒకసారి పాడుకుందాం....

కాజ్‌ యూ ఆర్‌ ఏ స్కై/ కాజ్‌ యూ ఆర్‌ ఏ స్కై ఫుల్‌ ఆఫ్‌ స్టార్స్‌
ఐయామ్‌ గొన్నా గివ్‌ యూ మై హార్ట్‌/ కాజ్‌ యూ లైట్‌ అప్‌ ది పాఐ  డోన్ట్‌ కేర్‌  
కాజ్‌ యూ ఆర్‌ ఏ స్కై

 

(చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)