Breaking News

అదితి శంకర్‌ ఇష్టపడే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే..!

Published on Sun, 08/17/2025 - 07:58

డైరెక్టర్‌ కూతురే అయినా, ఆమెను కెమెరా ముందు నిలిపింది కేవలం తన టాలెంటే! అందుకే, ప్రతిభను నమ్ముకుని ముందుకెళ్లే అదితి శంకర్‌ అందానికి కారణం కూడా ఆమె ఆత్మవిశ్వాసమేనట!

నాకు బ్యూటీ సీక్రెట్లు ఏవీ లేవు! ప్రతిరోజూ స్నానం చేయడం, బాగా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, అంతే! సంప్రదాయ దుస్తులు అంటే ఇష్టం. ముఖ్యంగా చీరల్లో నేను రాణిలా మెరిసిపోతుంటాను. అందుకే ప్రత్యేక సందర్భాల్లో నా మొదటి ఎంపిక చీరలే. ఇవి నాకు అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తాయని అంటోంది అదితి శంకర్‌. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్‌ బ్రాండ్‌ నిరాలీ, ధర రూ. 35,000, జ్యులరీ బ్రాండ్‌: ఎమిథిస్ట్‌, ధర: ఆభరణాల డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

డబుల్‌ చెయిన్‌... డబుల్‌ ఇంపాక్ట్‌!
ఫంక్షనేమో చిన్నదే కాని, అది చాలా దగ్గరి వారిది. పెద్దగా తయారవకుండానే, ప్రత్యేకంగా కనిపించాలి.  అయితే, ఒక్కసారి మెడలో ఈ డబుల్‌ లేయర్డ్‌ చెయిన్‌ వేసుకోండి. తళతళలాడే భారీ నగలు లేకుండానే, ఈ ఒక్క ఆభరణమే అందరి చూపులను ఆకర్షించేలా చేస్తుంది. సింపుల్‌ అయినా సాఫిస్టికేటెడ్, క్యూట్‌ అయినా కిల్లర్‌ లుక్‌కి చిరునామా డబుల్‌ లేయర్డ్‌ చెయిన్‌తో అందుకే దీని ప్రభావం కూడా రెట్టింపుగా ఉంటుంది. 

అయితే, ఈ హారం వేసుకునేటప్పుడు కొన్ని స్టయిలింగ్‌ చిట్కాలు గుర్తుంచుకోవాలి. చెయిన్‌ స్పష్టంగా మెడపై మెరిసిపోవాలంటే వీ–నెక్‌ లేదా ఓపెన్‌ నెక్‌ బ్లౌజ్‌ ఉండేలా చూసుకోవాలి. పెద్ద చెవిపూసలు వేసుకుంటే ఈ చెయి తో పోటీ పడతాయి. అందుకే చిన్న స్టడ్స్‌ లేదా చిన్ని జుమ్కీలు సరిపోతాయి. 

చేతికి తక్కువ గాజులు, ముఖానికి మినిమల్‌ మేకప్‌ అంతే, సిద్ధం! జుట్టు విషయంలో కూడా సహజంగా వదిలిన లైట్‌ కర్ల్స్‌ ఉంటే మెడ బాగా కనిపిస్తుంది, చెయిన్‌ మరింత మెరిసిపోతుంది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిన్న డబుల్‌ చెయన్‌తో మీ లుక్‌కి ఒక డబుల్‌ ఇంపాక్ట్‌ గ్యారంటీ!. 

డ్రెస్‌..
బ్రాండ్‌: నిరాలీ

ధర: 
రూ. 35,000

జ్యూలరీ:
బ్రాండ్‌ : ఎమిథిస్ట్‌ 
ధర: ఆభరణాల డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)