ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం
Breaking News
తమిళనాడులో దారుణం.. వైరల్ వీడియో
తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త ఆదేశాలు ఇవే..
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక?
‘మన గ్యాస్‌ని ఎవర్రా ఆపేది?’.. భారత్‌కు అమెరికా గ్యాస్!
ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్!.. ఇరాన్ పవర్ఫుల్ అటాక్
ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’
ఇరాన్ యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్
టీసీ రాజన్ నిజమైన గాంధేయవాది.. వైఎస్ జగన్ సంతాపం
సైదాపురం గ‘లీజు’కు సర్కారు సై!
దేవుడి భూములకు బేరం!
ఆరు గ్యారంటీల అమలుకు ‘ప్రైవేటు’ బిల్లు
ఆనందమే అందం!
Published on Sun, 03/22/2026 - 00:16
ఇంట్లో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా, స్క్రీన్ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే నటì నేహా శెట్టి. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్ టిప్స్, బ్యూటీ సీక్రెట్స్ ఇప్పుడు మీ కోసం..
లెహంగా.. బ్రాండ్: సితారా కుడిగా ధర రూ. 22,000
జడగంటలు.. బ్రాండ్: వైదాన్ జ్యూలరీ ధర రూ. 7,200
కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా
సరదాగా గడపటం మాత్రం మానేయకూడదు. ఆనందంగా ఉంటేనే అందంగా ఉంటాం. ఇక ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయటం అంటే ఇష్టం. సడన్‌గా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినా కూడా, త్వరగా స్టయిలింగ్ చేసుకొని, అందంగా కనిపిస్తా. నా దగ్గర ఎప్పుడూ వివిధ రకాల దుస్తులు, జ్యూయల్స్ కలక్షన్స్ ఉంటాయి. – నేహా శెట్టి.
#
Tags : 1