Breaking News

Hebah Patel ఫ్యాషన్‌.. ఫాలో అయ్యేది కాదు

Published on Mon, 06/09/2025 - 11:30

మోడర్న్‌ లుక్‌లో కనిపించే ముద్దమందారంలాంటి అమ్మాయి నటి హెబ్బా పటేల్‌ (Hebah Patel). స్టయిలింగ్, ఫ్యాషన్‌ చాయిసెస్‌ కూడా సంప్రదాయం, ఆధునికతల కలయికలాగే ఉంటాయి.ఇప్పుడు అలాంటి ఓ టూ ఇన్‌ వన్‌ లుక్‌ కోసం తను ఎంచుకున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఏంటో ఇక్కడ చూద్దాం..

మేకప్‌ కంటే ముందు స్కిన్‌కేర్‌పై ఎక్కువ శ్రద్ధ పెడతా. మేకప్‌ ఎంత తక్కువ వేసుకుంటే, అంత బాగుంటాం. ఇక దుస్తులను నా మూడ్, కంఫర్ట్, సందర్భం, వెళ్లే చోటును బట్టి స్టయిలింగ్‌ చేసుకుంటా. ఫ్యాషన్‌ అంటే ఫాలో అయ్యే విషయం కాదు.  ఫీల్‌ అయ్యేదని నమ్ముతా. – హెబ్బా పటేల్‌

 

చీర బ్రాండ్‌:  హర్షిత నిమిషకవి ధర: రూ. 4,500


బ్లౌజ్‌ ధర: రూ. 1,500

జ్యూలరీ  బ్రాండ్‌: బ్లూమ్‌ బై సుష్మిత 

ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..

 

నెక్‌పీస్‌ ధర: రూ. 699

గాజులు ధర: రూ. 1,549

చదవండి: అఖిల్‌ పెళ్లి సందడి : జైనాబ్‌ డైమండ్‌ జ్యుయల్లరీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)