Breaking News

పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు! ఈ నటి ధరించిన డ్రెస్‌ ధర ఎంతంటే

Published on Mon, 11/21/2022 - 15:51

నటిగా తన అభినయాన్ని.. నిర్మాతగా తన అభిరుచిని చూపిస్తూ ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఐశ్వర్య లక్ష్మి. ఆ స్టయిల్‌ను తాను అనుసరించే ఫ్యాషన్‌కూ వర్తింపచేసుకుంటోంది. అలా ఆమెకు స్పెషల్‌ అపియరెన్స్‌ ఇస్తున్న  బ్రాండ్స్‌ ఇవే..  

జేడ్‌ బై మోనికా అండ్‌ కరిష్మా
పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్‌. తమ ఫ్యాషన్‌  అభిరుచికి, భారతీయ హస్తకళల పట్ల తమకున్న గౌరవాసక్తులకు ప్రతీకగా దీన్ని స్థాపించారు మోనికా షా, కరిష్మా స్వాలి. సంప్రదాయ నేతకు ఆధునిక డిజైన్స్, హంగులను జోడిస్తున్నారు. దేశీ బ్రాండే అయినా ఫ్యాషన్‌  రంగంలో అంతర్జాతీయ కీర్తిని అద్దుకుంటోంది. ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్‌లైన్‌లో లభ్యం.

అటెలియర్‌ మోన్‌
తల్లీ, బిడ్డ.. మోనికా శర్మ, మెహెర్‌ రోహత్గీ కలసి ప్రారంభించిన బ్రాండే ఈ ‘అటెలియర్‌ మోన్‌’. తొలుత ఒక్క ఢిల్లీలో మాత్రమే వీళ్లకు స్టోర్‌ ఉండేది. కానీ ఇప్పుడు.. వీరి సింపుల్, నేచురల్, ఫెంటాస్టిక్‌ డిజైన్స్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా రిటైల్‌ స్టోర్లు వెలిశాయి.

బాలీవుడ్‌ స్టార్స్‌ ప్రియాంక చోప్రా, దీపికా పడుకోణ్, సోనమ్‌ కపూర్‌ వంటి సెలబ్రిటీలు ఈ బ్రాండ్‌కి వీరాభిమానులు. లేబుల్‌ వోగ్, హార్పర్స్‌ బజార్, కాస్మోపాలిటన్, గ్రాజియా వంటి ఫ్యాషన్‌ మ్యాగజీన్ల‌లోనూ ఈ బ్రాండ్‌ ఆర్టికల్స్‌ అచ్చవుతుంటాయి. ధర.. అందుబాటులోనే.

బ్రాండ్‌ వాల్యూ 
డ్రెస్‌ బ్రాండ్‌: జేడ్‌ బై మోనికా అండ్‌ కరిష్మా
ధర: రూ. 1,82,600

జ్యూయెలరీ: బ్రాండ్‌: అటెలియర్‌ మోన్‌
ధర: రూ. 2,650 

ఓ నటిగా విభిన్న పాత్రలు చేసేందుకు సిద్ధం. నటించే పాత్రను త్వరగా అర్థం చేసుకుని వెంటనే ఆ పాత్రలోకి వెళ్లిపోగలను. అయితే ఇప్పుడే నెగటివ్‌ రోల్స్‌ మాత్రం చేయాలనుకోవడం లేదు.ఐశ్వర్య లక్ష్మీ
-దీపికా కొండి

చదవండి: Winter Sweater Trendy Designs: శీతాకాలం.. ఆధునికతకు అద్దం పట్టేలా ఊలుదారాల అల్లికలు
Manchu Laxmi: డి బెల్లె బ్రాండ్‌ సారీలో లక్ష్మీ మంచు! చీర ధర ఎంతంటే

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)