Breaking News

గేమింగ్‌.. 'రక్షకుడు' వచ్చాడు!

Published on Fri, 05/24/2024 - 12:58

యాక్షన్‌–అడ్వెంచర్‌ గేమ్‌ ‘ఘోస్ట్‌ ఆఫ్‌ సుషిమ’ విడుదల అయింది. థర్డ్‌–పర్సన్‌ పర్‌స్పెక్టివ్‌ నుంచి ఆడే గేమ్‌ ఇది. సుషిమ ద్వీపాన్ని రక్షించడానికి రంగంలోకి దిగిన ‘సకాయ్‌’ అనే సమురాయ్‌ని ప్లేయర్‌ కంట్రోల్‌ చేయాల్సి ఉంటుంది. అకీరా కురోసావా సినిమాలు, కామిక్‌ బుక్‌ సిరీస్‌ ‘ఉసాగి యోజింటో’ ప్రేరణతో ఈ గేమ్‌ను రూపొందించారు.

గేమ్‌ ల్యాండ్‌స్కేప్, మినిమలిస్టిక్‌ ఆర్ట్‌ స్టైల్‌ను యాక్షన్‌–అడ్వెంచర్‌ గేమ్‌ ‘షాడో ఆఫ్‌ ది కొలోసస్‌’ ప్రభావంతో చేశారు. గేమ్‌లోని లొకేషన్‌లు ‘పర్‌ఫెక్ట్‌ ఫొటోగ్రాఫర్స్‌ డ్రీమ్స్‌’ అనిపించేలా అందంగా ఉంటాయి. ఇలన్‌ ఎస్కేరి, షిగేర్‌ ఉమేలయాషి ఈ గేమ్‌ సౌండ్‌ ట్రాక్‌ను అద్భుతంగా కం΄ోజ్‌ చేశారు.

‘చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం’ అని మేకర్స్‌ చెబుతున్నారు.
జానర్‌: యాక్షన్‌–అడ్వెంచర్‌
మోడ్స్‌: సింగిల్‌–ప్లేయర్, మల్టీప్లేయర్‌
ప్లాట్‌ఫామ్స్‌: ప్లేస్టేషన్‌ 4, ప్లే స్టేషన్‌ 5, విండోస్‌.

ఇవి చదవండి: అరుదైన ప్రతిభ.. అక్షత!

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు