కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!
Breaking News
పులివెందులలో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
చిన్నారుల చేత రావణుడు...
Published on Sat, 10/17/2026 - 01:23
దసరా అంటే రావణ దహనం. కాని ఉత్తరప్రదేశ్‌లోని పిల్లలకు మాత్రం రంగురంగుల బొమ్మలతో వారి ప్రతిభ చాటే సమయం! ప్రతాప్‌గఢ్‌లో 250 మంది చిన్నారులు తమ చేతులతో రావణుడి ప్రతిమలను తయారు చేసుకుని పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన ఈ పిల్లలకు ఆనందాన్ని పంచేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది.
మిషన్ శక్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు మూడు అడుగుల రావణుడి బొమ్మలను తయారు చేసి, వాటికి రంగులు అద్ది అలంకరించారు. రావణ దహనం కోసం విల్లు, బాణాలు వంటి పండుగకు సంబంధించిన వస్తువులనూ రూపొందించారు. తమ చేతులతో బొమ్మలు తయారు చేసుకుంటూ సృజనాత్మకతను చాటుకున్నారు.
#
Tags : 1