Breaking News

తహసీల్దార్‌ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య

Published on Sat, 08/05/2023 - 08:39

కర్ణాటక: గ్యారంటీ పథకాల పని ఒత్తిడితో పాటు గ్రేడ్‌–2 తహసీల్దార్‌ వేధింపులు తాళలేక ఒక మహిళా ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధుగిరిలో జరిగింది.  మేదరహట్టి నివాసి లతా మోహన్‌ (35) తాలూకా కార్యాలయంలో15 ఏళ్లుగా పని చేస్తున్నారు.  గురువారం రాత్రి కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఉరి వేసుకుంది.

తక్షణమే జిల్లాస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తాలూకా కార్యాలయం ముందు సంతాపసభ ఏర్పాటు చేసి లతా మోహన్‌కు నివాళులర్పించారు. కొందరు మాట్లాడుతూ పని ఒత్తిడితో పాటు గ్రేడ్‌–2 తహసీల్దార్‌ జయలక్ష్మమ్మ వేధింపులే లతా మరణానికి కారణమని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

లత భర్త మోహన్‌   మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని, రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పని ఒత్తిడి ఉంటుందని తన భార్య చెప్పినట్లు తెలిపారు. మధుగిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)